Tuesday, July 14, 2020

Pelli Sandadi (ANR) » Raave Premalatha      పెళ్ళి సందడి ( ఏయన్నార్) » రావే ప్రేమలతా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Raave Premalatha / రావే ప్రేమలతా
Song Details:Actor :Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  , Ravu Baalasaraswathi devi / రావు బాలసరస్వతి దేవి  ,Song Category : Others
ataDu : rAvE prEmalatA

nIvEnA kavitA

kinnera mITula kilakilanE

paluvannela merapula milamilavE

Ame : OhO kavirAjA

nEDE nelarAjA

eMdulakOyI paravaSamu

nI keMdunakO  I kalavaramu

ataDu : pUvulalO nunu tIvelalO

E tAvuna nIvE vanarANI

pUvulalO nunu tIvelalO

E tAvuna nIvE vanarANI



Ame : aMdavati kanupiMcinacO

kavulaMdari caMdamidElE rAvE

ataDu : paruvuliDE selayEruvale

ninu cEraga kOrunu nA manasu

paruvuliDE selayEruvale

ninu cEragakOrunu nA manu

Ame : UhalatO ulikiMcukumA

navamOhana I celi madinE rAvE

Ame : muccaTagA manamuMDinacO

mana maccikaku jagamEmannO

ataDu : lOkamutO manakEmi pani

manasEkamyi manamuMTE

Ame : nEnE nI kavitA

ataDu : rAvE prEmalatA
అతడు : రావే ప్రేమలతా

నీవేనా కవితా

కిన్నెర మీటుల కిలకిలనే

పలువన్నెల మెరపుల మిలమిలవే

ఆమె : ఓహో కవిరాజా

నేడే నెలరాజా

ఎందులకోయీ పరవశము

నీ కెందునకో  ఈ కలవరము

అతడు : పూవులలో నును తీవెలలో

ఏ తావున నీవే వనరాణీ

పూవులలో నును తీవెలలో

ఏ తావున నీవే వనరాణీ



ఆమె : అందవతి కనుపించినచో

కవులందరి చందమిదేలే రావే

అతడు : పరువులిడే సెలయేరువలె

నిను చేరగ కోరును నా మనసు

పరువులిడే సెలయేరువలె

నిను చేరగకోరును నా మను

ఆమె : ఊహలతో ఉలికించుకుమా

నవమోహన ఈ చెలి మదినే రావే

ఆమె : ముచ్చటగా మనముండినచో

మన మచ్చికకు జగమేమన్నో

అతడు : లోకముతో మనకేమి పని

మనసేకమ్యి మనముంటే

ఆమె : నేనే నీ కవితా

అతడు : రావే ప్రేమలతా

0 comments:

Post a Comment