Tuesday, July 14, 2020

Pelli Sandadi (ANR) » Jhumaku Jhumaku      పెళ్ళి సందడి ( ఏయన్నార్) » ఝమకు ఝమకు

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Jhumaku Jhumaku / ఝమకు ఝమకు
Song Details:Actor :Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  , P. Leela / పి. లీల ,Song Category : Others
Ame : Jamaku Jamaku tArA

JaNaku JaNak sitArA

I tAranu viDici pOtArA?

ataDu : Camaku Camaku tArA

JaNak JaNak sitArA

nA tAranu viDici pOtAnA?

Ame : kalala maikamulO

kanumUsi nEnuMTE kalala

selavu gaikonakuMDA

 taralipOtArA Jamaku

ataDu : kAliki baMdalai

nI aMdacaMdAlu kAliki

kalakAlaM nannu nI KaidI cEsenE Jamaku

Ame : rAgAla sarAgAlu EnATiki

ilA sAgipOyEna mummATiki

ataDu : E cOTanunna E nATikainA

 nA celivi nIvE anu aunaunanu Jamaku
ఆమె : ఝమకు ఝమకు తారా

ఝణకు ఝణక్ సితారా

ఈ తారను విడిచి పోతారా?

అతడు : ఛమకు ఛమకు తారా

ఝణక్ ఝణక్ సితారా

నా తారను విడిచి పోతానా?

ఆమె : కలల మైకములో

కనుమూసి నేనుంటే కలల

సెలవు గైకొనకుండా

 తరలిపోతారా ఝమకు

అతడు : కాలికి బందలై

నీ అందచందాలు కాలికి

కలకాలం నన్ను నీ ఖైదీ చేసెనే ఝమకు

ఆమె : రాగాల సరాగాలు ఏనాటికి

ఇలా సాగిపోయేన ముమ్మాటికి

అతడు : ఏ చోటనున్న ఏ నాటికైనా

 నా చెలివి నీవే అను ఔనౌనను ఝమకు

0 comments:

Post a Comment