Tuesday, July 14, 2020

Pelli Sandadi (ANR) » Baito Baito      పెళ్ళి సందడి ( ఏయన్నార్) » బైఠో బైఠో

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Baito Baito / బైఠో బైఠో
Song Details:Actor :Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Jikki (P.G.Krishnaveni) / జిక్కి (పి.జి. కృష్ణవేణి) ,Song Category :
Ame : baiThO  baiThO peLLikoDakA

ataDu : Al raiThO raiThO nA peLLikUturA baiThO

ataDu : aDras teliyaka allADipOti aMdAla 

pUbaMdi aDras

ninu cUci nA dinaM modalu nE 

majnUnaipOtinE

hAy... majnUnaipOtinE

hAy... majnUnaipOtinE  baiThO



Ame : ayyO pApamI avastha cUstE guMDe nIrukAdA ayyO

veLLi vedaku nI celI lailanu eDArI dArulA veLLi

ataDu : hAy eDArI dArulA baiThO

ataDu : valaci nannu daya talacakunna

 nA talanu kOsukuMTA

Ame : talAtIsukonu panE lEdurA

ninnE cEsukuMTA talA

ataDu : hAy adE kAvAlaMTA  baiThO
ఆమె : బైఠో  బైఠో పెళ్ళికొడకా

అతడు : ఆల్ రైఠో రైఠో నా పెళ్ళికూతురా బైఠో

అతడు : అడ్రస్ తెలియక అల్లాడిపోతి అందాల పూబంది అడ్రస్

నిను చూచి నా దినం మొదలు నే మజ్నూనైపోతినే

హాయ్... మజ్నూనైపోతినే

హాయ్... మజ్నూనైపోతినే  బైఠో



ఆమె : అయ్యో పాపమీ అవస్థ చూస్తే గుండె నీరుకాదా అయ్యో

వెళ్ళి వెదకు నీ చెలీ లైలను ఎడారీ దారులా వెళ్ళి

అతడు : హాయ్ ఎడారీ దారులా బైఠో

అతడు : వలచి నన్ను దయ తలచకున్న

 నా తలను కోసుకుంటా

ఆమె : తలాతీసుకొను పనే లేదురా

నిన్నే చేసుకుంటా తలా

అతడు : హాయ్ అదే కావాలంటా  బైఠో

0 comments:

Post a Comment