Tuesday, July 14, 2020

Pelli Sandadi (ANR) » Appatike Eppatike      పెళ్ళి సందడి ( ఏయన్నార్) » అప్పటికీ ఇప్పటికీ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Appatike Eppatike / అప్పటికీ ఇప్పటికీ
Song Details:Actor :Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :P. Leela / పి. లీల ,Song Category : Others
appaTikI ippaTikI eMtO tEDA

adi telisI masulukO bastI cinnODA appaTikI

bAla vayasu peLLiLLa bAdhalu pOyAyOy

prEmiMci peLLADE rOjulOyi vOyi appaTikI

ceppinaTlu paDi uMDE kAlaM pOyiMdOy

ceppinaTlu paDi uMDE kAlaM pOyiMdOy

tippalu peTTArA tappavOyi viDAkulu appaTikI

okari mIda iMkokaru adupulu mAnEsi

okari mIda iMkokaru adupulu mAnEsi

kalasi melasi sAgiMcE saMsAraM svargamOy kalasi

appaTikI ippaTikI eMtO tEDA

adi telisI masalukO bastI cinnODA

adi telisI masalukO bastI cinnODA
అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా

అది తెలిసీ మసులుకో బస్తీ చిన్నోడా అప్పటికీ

బాల వయసు పెళ్ళిళ్ళ బాధలు పోయాయోయ్

ప్రేమించి పెళ్ళాడే రోజులోయి వోయి అప్పటికీ

చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్

చెప్పినట్లు పడి ఉండే కాలం పోయిందోయ్

తిప్పలు పెట్టారా తప్పవోయి విడాకులు అప్పటికీ

ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి

ఒకరి మీద ఇంకొకరు అదుపులు మానేసి

కలసి మెలసి సాగించే సంసారం స్వర్గమోయ్ కలసి

అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా

అది తెలిసీ మసలుకో బస్తీ చిన్నోడా

అది తెలిసీ మసలుకో బస్తీ చిన్నోడా

0 comments:

Post a Comment