Wednesday, July 8, 2020

Pelli Pusthakam » Shree rasthu పెళ్ళి పుస్తకం » శ్రీరస్తూ

July 08, 2020 Posted by Publisher , No comments

Song » Shree rasthu / శ్రీరస్తూ
Song Details:Actor : Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress : Divya Vani / దివ్య వాణి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్  ,Lyrics Writer : Arudra / ఆరుద్ర  ,Singer : P.Suseela / పి. సుశీల  ,  S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
shreerastU..shubhamastU..

shreerastU..shubhamastU..



shreerastU..shubhamastU..

shreerastU..shubhamastU..



shreekaaraM cuTTukuMdi peLLipustakaM

ika aakaaraM daalcutuMdi kotta jIvitaM!!



shreekaaraM cuTTukuMdi peLLipustakaM

ika aakaaraM daalcutuMdi kotta jIvitaM!!



shreerastU..shubhamastU..

shreerastU..shubhamastU..



tala mIda ceyyi vEsi oTTu peTTInaa..

taaLi boTTu meDanu kaTTi boTTu peTTinaa..

tala mIda ceyyi vEsi oTTu peTTInaa..

taaLi boTTu meDanu kaTTi boTTu peTTinaa..



sannikallu tokkinaa..saptapadulu meTTinaa..

sannikallu tokkinaa..saptapadulu meTTinaa..



manasu manasu kalapaDamE maMtraM paramaardaM..



shreerastU..shubhamastU..

shreerastU..shubhamastU..



shreekaaraM cuTTukuMdi peLLipustakaM

ika aakaaraM daalcutuMdi kotta jIvitaM!!



aDugaDuguna tolipalukulu gurtu cEsukO..

taDabaDitE porabaDite tappu diddukO..

aDugaDuguna tolipalukulu gurtu cEsukO..

taDabaDitE porabaDite tappu diddukO..



okarunokaru telusukoni oDiduDukulu taTTukuni..

okarunokaru telusukoni oDiduDukulu taTTukuni..



masakEyani punnamilaa maniki niMpukO..



shreerastU..shubhamastU..

shreerastU..shubhamastU..



shreekaaraM cuTTukuMdi peLLipustakaM

ika aakaaraM daalcutuMdi kotta jIvitaM!!



shreerastU..shubhamastU..

shreerastU..shubhamastU..
శ్రీరస్తూ..శుభమస్తూ..

శ్రీరస్తూ..శుభమస్తూ..



శ్రీరస్తూ..శుభమస్తూ..

శ్రీరస్తూ..శుభమస్తూ..



శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!



శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!



శ్రీరస్తూ..శుభమస్తూ..

శ్రీరస్తూ..శుభమస్తూ..



తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టీనా..

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా..

తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టీనా..

తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా..



సన్నికల్లు తొక్కినా..సప్తపదులు మెట్టినా..

సన్నికల్లు తొక్కినా..సప్తపదులు మెట్టినా..



మనసు మనసు కలపడమే మంత్రం పరమార్దం..



శ్రీరస్తూ..శుభమస్తూ..

శ్రీరస్తూ..శుభమస్తూ..



శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!



అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..

తడబడితే పొరబడితె తప్పు దిద్దుకో..

అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో..

తడబడితే పొరబడితె తప్పు దిద్దుకో..



ఒకరునొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకుని..

ఒకరునొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకుని..



మసకేయని పున్నమిలా మనికి నింపుకో..



శ్రీరస్తూ..శుభమస్తూ..

శ్రీరస్తూ..శుభమస్తూ..



శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం

ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం!!



శ్రీరస్తూ..శుభమస్తూ..

శ్రీరస్తూ..శుభమస్తూ..

0 comments:

Post a Comment