Song » Ammu Kutti / అమ్ము కుట్టి
Song Details:Actor :
Rajendra Prasad / రాజేంద్ర ప్రసాద్ ,Actress :
Divya Vani / దివ్య వాణి ,Music Director :
K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
ammu kuTTi ammu kuTTi manasilaayO kiTTa mUrti kiTTa mUrti telusulEvOy ammu kuTTi ammu kuTTi manasilaayO kiTTa mUrti kiTTa mUrti telusulEvOy O..asalE virahaM ayyO dUraM ellaagunnaavu haa..caareDu piDikeDu baareDu pillaa ellaagunnaavu-eMdaa ceMpaku kannulu caareDu sannani naDumu piDikeDu duvvi duvvaka puvvulu muDicina nallani nI jaDa baareDu manasilaayO..O..O ammu kuTTi ammu kuTTi manasilaayO kiTTa mUrti kiTTa mUrti telusulEvOy haa..ayyO paavaM aaShaaMdra kaaryaM eMdaayi -adEmiTi O..guTakala ciTikelu kiTukulu abbO caalaa gaDusu mm..guTkalu ciTikelu kiTukulu EmiTi saMgati aa..kuluku cUstE guTakalu sarasaku rammani ciTikelu cakkani cinnadi aMdaM caMdaM cEjekkaalani kiTukulu manasilaayO..O..O ammu kuTTi ammu kuTTi manasilaayO kiTTa mUrti kiTTa mUrti telusulEvOy manasilaayO..manasilaayO ammu kuTTi guMDellOna guba gubalaaDE Uhala Urenu guvviLLu paravashamaina maa shrIvaariki paggaallEni paravaLLu cuTTU cUstE aMdaalu loTTalu vEstU maa vaaru cuTTU cUstE aMdaalu loTTalu vEstU maa vaaru akkaDa tamaku ikkaDa manaku virahaMlOna vekkiLLu manasilaayO..hO..hO ammu kuTTi ammu kuTTi manasilaayO kiTTa mUrti kiTTa mUrti telusulEvOy ammu kuTTi ammu kuTTi manasilaayO kiTTa mUrti kiTTa mUrti telusulEvOy
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్ అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్ ఓ..అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు హా..చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు-ఎందా చెంపకు కన్నులు చారెడు సన్నని నడుము పిడికెడు దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు మనసిలాయో..ఓ..ఓ అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్ హా..అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి -అదేమిటి ఓ..గుటకల చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు మ్మ్..గుట్కలు చిటికెలు కిటుకులు ఏమిటి సంగతి ఆ..కులుకు చూస్తే గుటకలు సరసకు రమ్మని చిటికెలు చక్కని చిన్నది అందం చందం చేజెక్కాలని కిటుకులు మనసిలాయో..ఓ..ఓ అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్ మనసిలాయో..మనసిలాయో అమ్ము కుట్టి గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను గువ్విళ్ళు పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు చుట్టూ చూస్తే అందాలు లొట్టలు వేస్తూ మా వారు చుట్టూ చూస్తే అందాలు లొట్టలు వేస్తూ మా వారు అక్కడ తమకు ఇక్కడ మనకు విరహంలోన వెక్కిళ్ళు మనసిలాయో..హో..హో అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్ అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
0 comments:
Post a Comment