Saturday, July 11, 2020

Pelli Chesi Choodu » O...Manasuloni      పెళ్లి చేసి చూడు » ఓ�. మనసులోని

July 11, 2020 Posted by Publisher , No comments

Song » O...Manasuloni / ఓ�. మనసులోని
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
O…. manasulOni manasA…A…A
EmiTE nI raBasa
EmiTE nI raBasa nA manasulOni manasA ``2”
illalikina paMDuganaTE oLLu telisi melagaraTE
pAlu gAci cEjEtula olakabOsukuMduraTE ``2” “EmiTE''
haddu paddu lEkuMDA peddalatO ATalaTE ``2”
SANatanamu cAliMpumu jANavulE nerajANavulE ``2” “EmiTE''
ఓ…. మనసులోని మనసా…ఆ…ఆ
ఏమిటే నీ రభస
ఏమిటే నీ రభస నా మనసులోని మనసా “2”
ఇల్లలికిన పండుగనటే ఒళ్ళు తెలిసి మెలగరటే
పాలు గాచి చేజేతుల ఒలకబోసుకుందురటే “2” “ఏమిటే”
హద్దు పద్దు లేకుండా పెద్దలతో ఆటలటే “2”
శాణతనము చాలింపుము జాణవులే నెరజాణవులే “2” “ఏమిటే”

0 comments:

Post a Comment