Sunday, July 12, 2020

Pelli Chesi Choodu » O..Bhavi Bharata      పెళ్లి చేసి చూడు » ఓ� భావి భారత

July 12, 2020 Posted by Publisher , No comments

Song » O..Bhavi Bharata / ఓ� భావి భారత

Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : G. Varalakshmi / జి. వరలక్ష్మి  ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Inspiring & Motivational Songs
O… BAvi BArata BAgya vidhAtalArA
yuvatI yuvakulArA
svAnuBavamuna cATu saMdESamidE
vArevvA…
tAdinna takadinna tAMgiTakataka tarikiTakatOM
peLLi cEsukuni illu cUsukuni 
callaga kAlaM gaDapAlOy



ellari suKamu cUDAlOy
mIrellaru hAyiga uMDAlOy
kaTnAla mOjulO mana jIvitAlanE balicEsi
kApuramulu kUlcu Ganulaku SAsti kAgA
paTnAla pallela dESadESAla
manapEru ceppukuni
prajalu suKapaDagA



tAdhinna tak dhinna tAMgiTakataka tarikiTa katOM
iMTA bayaTA jaMTa kavulavale
aMTuku tiragAlOy…. taraMpaM… “iMTA''
kaMTi pApalai daMpatulepuDu
caMTi pApalanu sAkAlay ``kaMTi'' ``peLLi''
nava BAvamulA navarAgamulA
nava jIvanamE naDapAlOy
BAva kavula vale evariki teliyani
EvO pATalu pADAlOy ``BAvi'' ``peLLi''
ఓ… భావి భారత భాగ్య విధాతలారా
యువతీ యువకులారా
స్వానుభవమున చాటు సందేశమిదే
వారెవ్వా…
తాదిన్న తకదిన్న తాంగిటకతక తరికిటకతోం
పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని 
చల్లగ కాలం గడపాలోయ్



ఎల్లరి సుఖము చూడాలోయ్
మీరెల్లరు హాయిగ ఉండాలోయ్
కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి
కాపురములు కూల్చు ఘనులకు శాస్తి కాగా
పట్నాల పల్లెల దేశదేశాల
మనపేరు చెప్పుకుని
ప్రజలు సుఖపడగా



తాధిన్న తక్ ధిన్న తాంగిటకతక తరికిట కతోం
ఇంటా బయటా జంట కవులవలె
అంటుకు తిరగాలోయ్…. తరంపం… “ఇంటా”
కంటి పాపలై దంపతులెపుడు
చంటి పాపలను సాకాలయ్ “కంటి” “పెళ్ళి”
నవ భావములా నవరాగములా
నవ జీవనమే నడపాలోయ్
భావ కవుల వలె ఎవరికి తెలియని
ఏవో పాటలు పాడాలోయ్ “భావి” “పెళ్ళి”

0 comments:

Post a Comment