Saturday, July 11, 2020

Pelli Chesi Choodu » Evaro Evaro      పెళ్లి చేసి చూడు » ఎవరో ఎవరో

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Evaro Evaro / ఎవరో ఎవరో
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : G. Varalakshmi / జి. వరలక్ష్మి  ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : Ghantasala / ఘంటసాల  ,  Mallikarjun / మల్లికార్జున్ ,  P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
evarO…evarO
evarA…. evarA
maMci vAru mA mAvagArini
vaMcana cEsina vArevarO vArE A
manavulugA amAyaka cUpula
manasunu lAgina devarO ``2”
ninu viDajAla nIdAna nEnani
nanu nilavEsina devarO 
evarO vArE 
A: priya saKipai gala prEmanu cATi
Bayamunu viDicinadevarO ``2”
nyAyavAdi anyAyavAdi^^ayi
mAyalu nErpinadevarO
evarO vArE
a: hRudayamulO viSAla BAvamu
udayamu jEsinadevarO ``2”
A: cadavula sAraM saMsAramunakE
padilamu cEsinadevarO
evarO vArE
a: vArE vIru
A: vIrE vAru
iddaru : vArE vIru.
ఎవరో ఎవరో
ఈ నవ నాటక సూత్రధారులు
ఎవరో…ఎవరో
ఎవరా…. ఎవరా
మంచి వారు మా మావగారిని
వంచన చేసిన వారెవరో వారే ఆ
మనవులుగా అమాయక చూపుల
మనసును లాగిన దెవరో “2”
నిను విడజాల నీదాన నేనని
నను నిలవేసిన దెవరో 
ఎవరో వారే 
ఆ: ప్రియ సఖిపై గల ప్రేమను చాటి
భయమును విడిచినదెవరో “2”
న్యాయవాది అన్యాయవాదిఅయి
మాయలు నేర్పినదెవరో
ఎవరో వారే
అ: హృదయములో విశాల భావము
ఉదయము జేసినదెవరో “2”
ఆ: చదవుల సారం సంసారమునకే
పదిలము చేసినదెవరో
ఎవరో వారే
అ: వారే వీరు
ఆ: వీరే వారు
ఇద్దరు : వారే వీరు.

0 comments:

Post a Comment