Saturday, July 11, 2020

Pelli Chesi Choodu » Edu Kondala vaada      పెళ్లి చేసి చూడు » ఏడు కొండల వాడ

July 11, 2020 Posted by Publisher , No comments

Song » Edu Kondala vaada / ఏడు కొండల వాడ
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : G. Varalakshmi / జి. వరలక్ష్మి  ,  Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Pingali Nagendra Rao / పింగళి నాగేంద్రరావు  ,Singer : P. Leela / పి. లీల ,Song Category : Love & Romantic Songs
EDu koMDala vADa veMkaTaramaNA
saddu sEyaka nuvu nidurapOvayyA
pAla saMdrapuTalalu paTTemaMcamugA
punnami vennelalu pUlapAnupugA
kanulanolikE valapu pannITi jallugA 
anni amariMcenI alivElu maMgA ``EDu''



mA pAli daivamani nammukunnAmayya 
nA BAgyadEvatA nanu maruvakayya
bIbI nAMcAramma poMci unnAdayya
cATu cEsuku eTulO ceMtacEredanayya
EDu koMDala vADa veMkaTA ramaNA
saddu SAyaka…doMgA… nidurapOvayya
ఏడు కొండల వాడ వెంకటరమణా
సద్దు సేయక నువు నిదురపోవయ్యా
పాల సంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపుగా
కనులనొలికే వలపు పన్నీటి జల్లుగా 
అన్ని అమరించెనీ అలివేలు మంగా “ఏడు”



మా పాలి దైవమని నమ్ముకున్నామయ్య 
నా భాగ్యదేవతా నను మరువకయ్య
బీబీ నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతచేరెదనయ్య
ఏడు కొండల వాడ వెంకటా రమణా
సద్దు శాయక…దొంగా… నిదురపోవయ్య

0 comments:

Post a Comment