Song » Nee navve Chalu / నీ నవ్వే చాలు
Song Details:Actor :
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Sukanya / సుకన్య ,Music Director :
Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
nI navvE caalu pUbaMtI caamaMtI prEmiMcaa ninnu vaasaMtI maalatI aa maaTE caalu nelavaMkaa raa ikaa prEmistaa ninnu saMdEhaM lEdikaa vilaasaala daari kaacaa saraagaala gaalamEsaa ullaasaala pUlu kOsaa vayyaaraala maala vEsaa marO navvu ruvvaraadaTE nI navvE caalu pUbaMtI caamaMtI prEmiMcaa ninnu vaasaMtI maalatI malle pUla maMcamEsI huShaariMcanaa jamaayiMci jaaji moggaa niShaa cUDanaa tellacIra TekkulEvO calaayiMcanaa virravIgu kuRrravaaNNi niGaayiMcanaa ativaku aatramu tagadaTagaa tuMTari cEtulu viDavavugaa manasupaDE paDucu oDI.. O..O..O..O nI navvE caalu pUbaMtI caamaMtI prEmiMcaa ninnu vaasaMtI maalatI kOramIsamunna vaaDI kasE cUDanaa dOradOra jaamapaLLa rucE cUpanaa koMgu caaTu haMgulannI paTaayiMcanaa recci rEgu kurradaannI KumaayiMcanaa paruramu parutula paramaTagaa vayasuna sarasamu suluvaTagaa tadhaginatOM modaleDadaaM O..O..O..O A..A..A nI navvE caalu pUbaMtI caamaMtI prEmiMcaa ninnu vaasaMtI maalatI vilaasaala daari kaacaa saraagaala gaalamEsaa ullaasaala pUlu kOsaa vayyaaraala maala vEsaa marO navvu ruvvaraadaTE nI navvE caalu pUbaMtI caamaMtI aa maaTE caalu nelavaMkaa raa ikaa
నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా ప్రేమిస్తా నిన్ను సందేహం లేదికా విలాసాల దారి కాచా సరాగాల గాలమేసా ఉల్లాసాల పూలు కోసా వయ్యారాల మాల వేసా మరో నవ్వు రువ్వరాదటే నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ మల్లె పూల మంచమేసీ హుషారించనా జమాయించి జాజి మొగ్గా నిషా చూడనా తెల్లచీర టెక్కులేవో చలాయించనా విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా అతివకు ఆత్రము తగదటగా తుంటరి చేతులు విడవవుగా మనసుపడే పడుచు ఒడీ.. ఓ..ఓ..ఓ..ఓ నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ కోరమీసమున్న వాడీ కసే చూడనా దోరదోర జామపళ్ళ రుచే చూపనా కొంగు చాటు హంగులన్నీ పటాయించనా రెచ్చి రేగు కుర్రదాన్నీ ఖుమాయించనా పరురము పరుతుల పరమటగా వయసున సరసము సులువటగా తధగినతోం మొదలెడదాం ఓ..ఓ..ఓ..ఓ ఆ..ఆ..ఆ నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ప్రేమించా నిన్ను వాసంతీ మాలతీ విలాసాల దారి కాచా సరాగాల గాలమేసా ఉల్లాసాల పూలు కోసా వయ్యారాల మాల వేసా మరో నవ్వు రువ్వరాదటే నీ నవ్వే చాలు పూబంతీ చామంతీ ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
0 comments:
Post a Comment