Thursday, July 23, 2020

Peddarikam » Muddhula Janaki      పెద్దరికం » ముద్దుల జానకి

July 23, 2020 Posted by Publisher , No comments

Song » Muddhula Janaki / ముద్దుల జానకి

Song Details:Actor : Jagapathi Babu / జగపతి బాబు ,Actress : Sukanya / సుకన్య ,Music Director : Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer : Bhuvana Chandra / భువన చంద్ర  ,Singer : Chitra / చిత్ర  ,Song Category : Club & Item Songs
muddula jaanaki peLLiki mabbula pallaki tEvalanE
muddula jaanaki peLLiki mabbula pallaki tEvalanE
aashala rekkala haMsalu pallaki mOsukupOvalanE
aashala rekkala haMsalu pallaki mOsukupOvalanE
muripaala kELiMca munimaapulO
divinuMDi rEraaju digivacculE
aa..aa..aa..aaaa..aa..aa..aa..aaaa..
muddula jaanaki peLLiki mabbula pallaki tEvalanE
aashala rekkala haMsalu pallaki mOsukupOvalanE



niMgini taakE paMdiri vEsI
paccani pallenU pITaga cEsI
niMgini taakE paMdiri vEsI
paccani pallenU pITaga cEsI
baMgaaru raMgulu vEyiMcaraarE
muripaala peLLI jaripiMcaraarE
madhuvu sogasaMta merisE
valapu madilOna virisE
cilipi kOrikalu kurisE
paDucu paruvaalu vikasE
kanivini erugani kammani bhaavana
kathaluga kanipiMcE
aa..aa..aa..aaaa..aa..aa..aa..aaaa..
muddula jaanaki peLLiki mabbula pallaki tEvalanE
aashala rekkala haMsalu pallaki mOsukupOvalanE



tUrupu erupai manasulu paaDE
gOdaavarilaa mamatalu poMgE
tUrupu erupai manasulu paaDE
gOdaavarilaa mamatalu poMgE
raayaMcalannI raagaalu tIsE
cilakammalennO citraalu cEsE
kadali raavamma nEDE
kalalu paMDETi vELaa
vEciyunnaaDu varuDE
saMde sarasaala tElaa
sarasapu vayasuna oMpula soMpula 
sarigama vinipiMcE
aa..aa..aa..aaaa..aa..aa..aa..aaaa..
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలనే
మురిపాల కేళించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ..ఆ..ఆ..ఆఆ..ఆ..ఆ..ఆ..ఆఆ..
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలనే



నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెనూ పీటగ చేసీ
నింగిని తాకే పందిరి వేసీ
పచ్చని పల్లెనూ పీటగ చేసీ
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళీ జరిపించరారే
మధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు వికసే
కనివిని ఎరుగని కమ్మని భావన
కథలుగ కనిపించే
ఆ..ఆ..ఆ..ఆఆ..ఆ..ఆ..ఆ..ఆఆ..
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలనే



తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే
కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళా
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేలా
సరసపు వయసున ఒంపుల సొంపుల 
సరిగమ వినిపించే
ఆ..ఆ..ఆ..ఆఆ..ఆ..ఆ..ఆ..ఆఆ..

0 comments:

Post a Comment