Song » Idhele Tharatharala / ఇదేలే తరతరాల
Song Details:Actor :
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Sukanya / సుకన్య ,Music Director :
Raj Koti / రాజ్ కోటి ,Lyrics Writer :
Bhuvana Chandra / భువన చంద్ర ,Singer :
K. Jesudasu / కె. జేసుదాసు ,Song Category : Club & Item Songs
idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM pagEmO praaNamayyEnaa prEmalE dUramayyEnaa niraashE niMgikegasEnaa aashalE raalipOyEnaa idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM oDilO perigina cinnaarinE eragaa cEsinadaa dwEShamU katha maaradaa I bali aagadaa maniShE pashuvugaa maaritE kasigaa shishuvuni kummitE maniShE pashuvugaa maaritE kasigaa shishuvuni kummitE abhamU shuBamU erugani valapulu ODipOyenaa idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM pagEmO praaNamayyEnaa prEmalE dUramayyEnaa niraashE niMgikegasEnaa aashalE raalipOyEnaa idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM virisI viriyani pUdOTalO ragilE maMTalu callaaravaa aarpEdelaa odaarcEdelaa nIrE nippuga maaritE velugE cIkaTi ruvvitE nIrE nippuga maaritE velugE cIkaTi ruvvitE pogalO segalO mamatala puvvulu kaalipOyEnaa idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM pagEmO praaNamayyEnaa prEmalE dUramayyEnaa niraashE niMgikegasEnaa aashalE raalipOyEnaa idElE tarataraala caritaM jwaliMcE jIvitaala kathanaM
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసినదా ద్వేషమూ కథ మారదా ఈ బలి ఆగదా మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయెనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం విరిసీ విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా ఆర్పేదెలా ఒదార్చేదెలా నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే పొగలో సెగలో మమతల పువ్వులు కాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికెగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం
0 comments:
Post a Comment