Song » Naalo nuvvundaali... / నాలో నువ్వుండాలి...
Song Details:Actor :
Jagapathi Babu / జగపతి బాబు ,Actress :
Kalyani / కళ్యాణి ,Music Director :
Chakri / చక్రి ,Lyrics Writer :
Bhaskarabhatla Ravi Kumar / భాస్కరభట్ల రవి కుమార్ ,Singer :
Kausalya / కౌసల్య ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Others
A: nAlO nuvvuMDAli... nIlO nEniMDAli nuvvE nEnavvAli EnATikI a: nA veMTa naDicAkA....nA ceMtE cErAkA nuvvaMTE nEnEgA mummATikI A: vaddannA vinakuMDA nuvu sAyaM cEstuMTE padimaMdI cUSArA bAgOdulE a: evarEmI anukunnA egatALE cEstunnA nI sEvalO nityaM vuMTAnulE .... A: ||nAlO|| A:nItO nimiShaM mATADinA nUrELla sAvAsaM anipiMcadA.... a: yugamE kShaNamaipotuMdigA nIvaipu PalamO idi nI tODE oka varamai dorikiMdani anipiMcaga saMtOShamE a:mUsina A: kanulu a: dAcenu A; kalalu a:UsulE A: modalai a:ASalE A:alalai a: nadilO A: madilO a: urikE A: jaDilO a: okasAri A: oDicEri a: murisEnaMTA.... A:||nAlO|| A: patilO daivaM kanipiMcagA pratirOju prEmiMcI pUjiMcanA a: ilalO svargaM illEnanI illAligA ninnupaMpiMcenA A:nA guMDeku nI navvulE nuliveccani kiraNAlai tAkinavani kaligenu mari AnaMdAlE a: nIkidi A: telusu a:mUgadi A: manasu a: nAceli A: kurulE a:pUcina A:virulai a:idigO A: ipuDE a: takadhiM A: takatai a: kadalADi A: daricEri a: pilicEnaMTA
ఆ: నాలో నువ్వుండాలి... నీలో నేనిండాలి నువ్వే నేనవ్వాలి ఏనాటికీ అ: నా వెంట నడిచాకా....నా చెంతే చేరాకా నువ్వంటే నేనేగా ముమ్మాటికీ ఆ: వద్దన్నా వినకుండా నువు సాయం చేస్తుంటే పదిమందీ చూశారా బాగోదులే అ: ఎవరేమీ అనుకున్నా ఎగతాళే చేస్తున్నా నీ సేవలో నిత్యం వుంటానులే .... ఆ: ||నాలో|| ఆ:నీతో నిమిషం మాటాడినా నూరేళ్ల సావాసం అనిపించదా.... అ: యుగమే క్షణమైపొతుందిగా నీవైపు ఫలమో ఇది నీ తోడే ఒక వరమై దొరికిందని అనిపించగ సంతోషమే అ:మూసిన ఆ: కనులు అ: దాచెను ఆ; కలలు అ:ఊసులే ఆ: మొదలై అ:ఆశలే ఆ:అలలై అ: నదిలో ఆ: మదిలో అ: ఉరికే ఆ: జడిలో అ: ఒకసారి ఆ: ఒడిచేరి అ: మురిసేనంటా.... ఆ:||నాలో|| ఆ: పతిలో దైవం కనిపించగా ప్రతిరోజు ప్రేమించీ పూజించనా అ: ఇలలో స్వర్గం ఇల్లేననీ ఇల్లాలిగా నిన్నుపంపించెనా ఆ:నా గుండెకు నీ నవ్వులే నులివెచ్చని కిరణాలై తాకినవని కలిగెను మరి ఆనందాలే అ: నీకిది ఆ: తెలుసు అ:మూగది ఆ: మనసు అ: నాచెలి ఆ: కురులే అ:పూచిన ఆ:విరులై అ:ఇదిగో ఆ: ఇపుడే అ: తకధిం ఆ: తకతై అ: కదలాడి ఆ: దరిచేరి అ: పిలిచేనంటా
0 comments:
Post a Comment