Thursday, July 16, 2020

Pasivadi Pranam » Chakkani Chukkala      పసివాడి ప్రాణం » చక్కని చుక్కల

July 16, 2020 Posted by Publisher , No comments

Song » Chakkani Chukkala / చక్కని చుక్కల

Song Details:Actor : Chiranjeevi / చిరంజీవి  ,Actress : Vijayashanthi / విజయశాంతి ,Music Director : K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,  S. Janaki / యస్. జానకి ,Song Category : Comedy Songs
cakkani cukkala saMdiTa brEk Dyaans 
cakkiligiMtala caaTuna ShEk Dyaans
nI piTTa naDumuna puTTina POk Dyaans 
nI buTTa aDuguna saagina snEk Dyaans 
iddari daruvuku maddela brEk Dyaans 
brEk brEk brEk swITI swITI yyaa



hE nI aMdaM aruvistaavaa naa soMtaM kaanistaavaa
nI sattaa cUpistaavaa sarikotta Upiristaavaa
hOy pillaa ninnaallaaDistaa piDugaMTi aDugullO
pai taaLaM parugullO
brEk brEk brEk swITI swITI



cakkani cukkala saMdiTa brEk Dyaans 
cakkiligiMtala caaTuna ShEk Dyaans



naa mukkunu shRuti cEstaavaa naa muvvaku layalistaavaa
naa ciMduku ciTikEstaavaa naa poMduku cittautaavaa
pillaaDaa ninnODistaa kaDagaMTi cUpulatO
kaipekkE taitakkallO
brEk brEk brEk naaTI naaTI



cakkani cukkala saMdiTa brEk Dyaans 
cakkiligiMtala caaTuna ShEk Dyaans
nI piTTa naDumuna puTTina POk Dyaans 
nI buTTa aDuguna saagina snEk Dyaans 
iddari daruvuku maddela brEk Dyaans 
brEk brEk brEk swITI swITI yyaa
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ 
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్ 
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్ 
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్ 
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ య్యా



హే నీ అందం అరువిస్తావా నా సొంతం కానిస్తావా
నీ సత్తా చూపిస్తావా సరికొత్త ఊపిరిస్తావా
హోయ్ పిల్లా నిన్నాల్లాడిస్తా పిడుగంటి అడుగుల్లో
పై తాళం పరుగుల్లో
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ



చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ 
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్



నా ముక్కును శృతి చేస్తావా నా మువ్వకు లయలిస్తావా
నా చిందుకు చిటికేస్తావా నా పొందుకు చిత్తౌతావా
పిల్లాడా నిన్నోడిస్తా కడగంటి చూపులతో
కైపెక్కే తైతక్కల్లో
బ్రేక్ బ్రేక్ బ్రేక్ నాటీ నాటీ



చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్ 
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్ 
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్ 
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్ 
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ య్యా

0 comments:

Post a Comment