Song » Andham Sharanam / అందం శరణం
Song Details:Actor :
Chiranjeevi / చిరంజీవి ,Actress :
Vijayashanthi / విజయశాంతి ,Music Director :
K.Chakravarthi / కె.చక్రవర్తి ,Lyrics Writer :
Veturi / వేటూరి ,Singer :
P.Suseela / పి. సుశీల ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
aMdaM sharaNaM gaccaami adharaM sharaNaM gaccaami I saayaMtraM vELa nI EkaaMta sEva ati madhuraM anuraagaM odigE vayyaaraM praNayaM sharaNaM gaccaami hRudayaM sharaNaM gaccaami I siMdhUra vELa nI shRuMgaara lIla suKa shiKaraM shubhayOgaM adi naa saMgItaM eMtakU tIrani edalO aashalEmO aDagaraanidai cepparaanidai pedavula aMTiMtanai maaTatO tIrani madilO daahamE cilipi muddukai cinuku tEnEkai kasi kasi kavviMtalai nI navvu naalO naaTyaalu cEsE kaugiTlO sOkamma vaakiTlO tericE guppillalOna praNayaM sharaNaM gaccaami hRudayaM sharaNaM gaccaami cUputO giccaka vayasE lEtadammaa valapu gaalikE vaaDutunnadi visaraku pUbaaNamE cEsukO maccika varasE kottadammaa caliki rEginaa oDiki cErinaa cerisagamI praaNamE nI UpirE naalO pUlaarabOsE aMdaalO naa prEma gaMdhaallO musirE muMgiLlalO aMdaM sharaNaM gaccaami adharaM sharaNaM gaccaami I saayaMtraM vELa nI EkaaMta sEva suKa shiKaraM shubhayOgaM adi naa saMgItaM
అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్రం వేళ నీ ఏకాంత సేవ అతి మధురం అనురాగం ఒదిగే వయ్యారం ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి ఈ సింధూర వేళ నీ శృంగార లీల సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం ఎంతకూ తీరని ఎదలో ఆశలేమో అడగరానిదై చెప్పరానిదై పెదవుల అంటింతనై మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనేకై కసి కసి కవ్వింతలై నీ నవ్వు నాలో నాట్యాలు చేసే కౌగిట్లో సోకమ్మ వాకిట్లో తెరిచే గుప్పిల్లలోన ప్రణయం శరణం గచ్చామి హృదయం శరణం గచ్చామి చూపుతో గిచ్చక వయసే లేతదమ్మా వలపు గాలికే వాడుతున్నది విసరకు పూబాణమే చేసుకో మచ్చిక వరసే కొత్తదమ్మా చలికి రేగినా ఒడికి చేరినా చెరిసగమీ ప్రాణమే నీ ఊపిరే నాలో పూలారబోసే అందాలో నా ప్రేమ గంధాల్లో ముసిరే ముంగిళ్లలో అందం శరణం గచ్చామి అధరం శరణం గచ్చామి ఈ సాయంత్రం వేళ నీ ఏకాంత సేవ సుఖ శిఖరం శుభయోగం అది నా సంగీతం
0 comments:
Post a Comment