Song » Paravasam / పరవశం
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Febi / ఫెబి ,
Ganga / గంగ ,
Rehana / రెహానా ,Song Category : Others
sAki: paravaSaM paravaSaM paravaSaM vaSaM vaSaM (2) pa: rAtirikE rArAjaitE rahasyaMgA manasE dOci muddulatO yuddaM cEstAvA mA vULLO nITiki karuvu nEteccA biMdeDu aruvu okkaTigA snAnaM cEddAM rAvA cUstEnE paravaSamu.... paravaSaM paravaSaM..... ninnu cUstE paravaSaM ||rAtirikE|| kO: tappiMcukO tappiMcukO ca: alla allasAni tamariki cuTTamA reMDu pedavula sarasapu padyamA tIpi kavitanu rAstAvA... rAstAvA mA prEma kAPI lokaTE avi vEDiga tAgite rucilE ruci cUDaga vastAvA.. vastAvA vastAvA.. ninu vennapUsalA nEnu miMganA dAdA magadhIruleMdarO nIdu muMdara sAdA ||rAtirikE|| ca: rOjU uccariMci nI pEru valan madi recci pOyi kUta peTTe nAyanA nA gAyatrI maMtraM nIvEnA nIvEnA SivakASI nippu ravva nuvvE cirapuMjI vAna cukka nuvvE kOlAr baMgAraMki sATEnA nuvvu vIdhi veMTa veLitE vIdhi dIpaM kannu koTTe kannA ika nAku tappa veMTa paDDa paDuculaku nuvvE annA kO:tappiMcukO ||rAtirikE|| naDijAmu vennela rEDA manasaina nA madanA nIvu adharamulatO AyudhamulE cEstAvA kO: tappiMcukO tappiMcukO..
సాకి: పరవశం పరవశం పరవశం వశం వశం (2) ప: రాతిరికే రారాజైతే రహస్యంగా మనసే దోచి ముద్దులతో యుద్దం చేస్తావా మా వూళ్ళో నీటికి కరువు నేతెచ్చా బిందెడు అరువు ఒక్కటిగా స్నానం చేద్దాం రావా చూస్తేనే పరవశము.... పరవశం పరవశం..... నిన్ను చూస్తే పరవశం ||రాతిరికే|| కో: తప్పించుకో తప్పించుకో చ: అల్ల అల్లసాని తమరికి చుట్టమా రెండు పెదవుల సరసపు పద్యమా తీపి కవితను రాస్తావా... రాస్తావా మా ప్రేమ కాఫీ లొకటే అవి వేడిగ తాగితె రుచిలే రుచి చూడగ వస్తావా.. వస్తావా వస్తావా.. నిను వెన్నపూసలా నేను మింగనా దాదా మగధీరులెందరో నీదు ముందర సాదా ||రాతిరికే|| చ: రోజూ ఉచ్చరించి నీ పేరు వలన్ మది రెచ్చి పోయి కూత పెట్టె నాయనా నా గాయత్రీ మంత్రం నీవేనా నీవేనా శివకాశీ నిప్పు రవ్వ నువ్వే చిరపుంజీ వాన చుక్క నువ్వే కోలార్ బంగారంకి సాటేనా నువ్వు వీధి వెంట వెళితే వీధి దీపం కన్ను కొట్టె కన్నా ఇక నాకు తప్ప వెంట పడ్డ పడుచులకు నువ్వే అన్నా కో:తప్పించుకో ||రాతిరికే|| నడిజాము వెన్నెల రేడా మనసైన నా మదనా నీవు అధరములతో ఆయుధములే చేస్తావా కో: తప్పించుకో తప్పించుకో..
0 comments:
Post a Comment