Song » Nuvve na Jateyageetam / నీవే నా జాతీయగీతం
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Balram / బలరామ్ ,
Chitra / చిత్ర ,Song Category : Others
sAki: prEmakE jayaM pa/a: nIvE nA jAtIyagItaM raMjanA raMjanA okE pATavE pUla bATavE nA manasuku naccAvE mamatanu peMcAvE kAlamu nIvE lOkamu nIvE kalalO nIvE ilalO nIvE ||nIvE nA|| ca/a: nA mAnasa putrulanu nI kanulu telipelE(2) nA^^edalO kavitalanu pedavi palikelE nI pedavi palikelE A: nI kOrina varamulanu rAka tIrculE nIrAka tIrculE nAtaragani rAtrulanu tODu tIrculE nI tODu tIrculE a: prEmakai jayaM jagati nImayaM nAmanasuku naccAvE mamatanu peMcAvE A: A..... A... ||nIvE nA|| ca/a: tanuvuna kalugu suKaM kShaNikamulE I tanuvuna kalugu suKaM kShaNikamulE mana praNayaM amaramai nilavAlilE A: rAgAlanniTikI svaramulUpiri svaramulUpiri nA madilO Uhalaki (2) nIvE Upiri (2) a: prEmakE jayaM A:prEmakE jayaM nIdi dEvuni varaM a: nAmanasukunaccAvE mamatanu peMcAvE A: kAlamu nIvE lOkamu nIvE kalalO nIvE a: ilalO nIvE ||nIvE nA||
సాకి: ప్రేమకే జయం ప/అ: నీవే నా జాతీయగీతం రంజనా రంజనా ఒకే పాటవే పూల బాటవే నా మనసుకు నచ్చావే మమతను పెంచావే కాలము నీవే లోకము నీవే కలలో నీవే ఇలలో నీవే ||నీవే నా|| చ/అ: నా మానస పుత్రులను నీ కనులు తెలిపెలే(2) నాఎదలో కవితలను పెదవి పలికెలే నీ పెదవి పలికెలే ఆ: నీ కోరిన వరములను రాక తీర్చులే నీరాక తీర్చులే నాతరగని రాత్రులను తోడు తీర్చులే నీ తోడు తీర్చులే అ: ప్రేమకై జయం జగతి నీమయం నామనసుకు నచ్చావే మమతను పెంచావే ఆ: ఆ..... ఆ... ||నీవే నా|| చ/అ: తనువున కలుగు సుఖం క్షణికములే ఈ తనువున కలుగు సుఖం క్షణికములే మన ప్రణయం అమరమై నిలవాలిలే ఆ: రాగాలన్నిటికీ స్వరములూపిరి స్వరములూపిరి నా మదిలో ఊహలకి (2) నీవే ఊపిరి (2) అ: ప్రేమకే జయం ఆ:ప్రేమకే జయం నీది దేవుని వరం అ: నామనసుకునచ్చావే మమతను పెంచావే ఆ: కాలము నీవే లోకము నీవే కలలో నీవే అ: ఇలలో నీవే ||నీవే నా||
0 comments:
Post a Comment