Sunday, July 5, 2020

Paravasam » Naadiri dinnaana పరవశం » నాదిరి దిన్నాన

July 05, 2020 Posted by Publisher , No comments


Song » Naadiri dinnaana / నాదిరి దిన్నాన
Song Details:Actor : Madhavan / మాధవన్ ,Actress : Sneha / స్నేహ  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,  Siva Ganesh / శివ గణేశ్ ,Singer : S p sailaja / యస్.పి. శైలజ  ,  Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
a: nAdiri dinnAna nAdiri dinnA 
are nI pEru ceppu maina
nAdir dinnA nAdir dinnA 
AgavE  AgamannA
lav cek van .... lav cek TU...
lav cek tri....
are vETagADu nEnenenene nE
kollagoTTu kETugADu
nEnenenenE                       ||nAdiri||
A: taka taka dhIM jatiyE 
nannu ApE 
I yuvati nippainIkai vEcE
rAtiri virisE parimaLa
kusumaM
nI aMdaM nAlO murisi 
merisE BramaraM
A: EdEdEdO cESAvu nuv nannEtAki 
ammammamO OrinAyanO
a: mellaMgA ninnu nEnu mOsi mOsi
veLatAlE mAyaM
cEsi ||lav  cek  van||
ca/A: O ninu miMcEraMgulO
merupU lErevarU
nI raMgu cUci oDilO vAlE 
vasaMta RutuvU
a: I merupu nelupu jatagA velisE
A:  vErevarO manani dUraM cEya 
idi dEvuni tIrpE kAdA
a: rA rA rA rA kaugiTa  cEra
nava caritanu vrAya   ||lav  cek  van||
అ: నాదిరి దిన్నాన నాదిరి దిన్నా 
అరె నీ పేరు చెప్పు మైన
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా 
ఆగవే  ఆగమన్నా
లవ్ చెక్ వన్ .... లవ్ చెక్ టూ...
లవ్ చెక్ త్రి....
అరె వేటగాడు నేనెనెనెనె నే
కొల్లగొట్టు కేటుగాడు
నేనెనెనెనే                       ||నాదిరి||
ఆ: తక తక ధీం జతియే 
నన్ను ఆపే 
ఈ యువతి నిప్పైనీకై వేచే
రాతిరి విరిసే పరిమళ
కుసుమం
నీ అందం నాలో మురిసి 
మెరిసే భ్రమరం
ఆ: ఏదేదేదో చేశావు నువ్ నన్నేతాకి 
అమ్మమ్మమో ఓరినాయనో
అ: మెల్లంగా నిన్ను నేను మోసి మోసి
వెళతాలే మాయం
చేసి ||లవ్  చెక్  వన్||
చ/ఆ: ఓ నిను మించేరంగులో
మెరుపూ లేరెవరూ
నీ రంగు చూచి ఒడిలో వాలే 
వసంత ఋతువూ
అ: ఈ మెరుపు నెలుపు జతగా వెలిసే
ఆ: వేరెవరో మనని దూరం చేయ 
ఇది దేవుని తీర్పే కాదా
అ: రా రా రా రా కౌగిట  చేర
నవ చరితను వ్రాయ   ||లవ్  చెక్  వన్||

0 comments:

Post a Comment