Song » Manmadhamasam / మన్మధమాసం
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Nityasree / నిత్యశ్రీ ,
Shankar Mahadevan / శంకర్ మహాదేవన్ ,Song Category : Others
sAki/A: manmadhamAsaM idi manmadhamAsaM manmadhamAsaM pa/a: idi manmadhamAsaM manmadhamAsaM manmadhamAsaM mada mada mAsaM manmadhamAsaM manmadhamAsaM manmadamAsaM A: idi manmadamAsaM manmadamAsaM manmadamAsaM manmadamAsaM manmadamAsaM a: idi manmadamAsaM manmadamAsaM manmadamAsaM sirivennela viriyu mallelamAsaM manmadamAsaM A: idi panreMDu mAsamulalO paruvapu mAsaM idi okari oDilO okaru odugu valapula mAsaM manmadamAsaM a: sirimallela maMjula manmadamAsaM(2) A: tanuvutAkina vUrerugadulE tanuvu... tanuvu tAkina a: vUrerugadulE A: manasu tAkina vUrerugadulE ||idi||
సాకి/ఆ: మన్మధమాసం ఇది మన్మధమాసం మన్మధమాసం ప/అ: ఇది మన్మధమాసం మన్మధమాసం మన్మధమాసం మద మద మాసం మన్మధమాసం మన్మధమాసం మన్మదమాసం ఆ: ఇది మన్మదమాసం మన్మదమాసం మన్మదమాసం మన్మదమాసం మన్మదమాసం అ: ఇది మన్మదమాసం మన్మదమాసం మన్మదమాసం సిరివెన్నెల విరియు మల్లెలమాసం మన్మదమాసం ఆ: ఇది పన్రెండు మాసములలో పరువపు మాసం ఇది ఒకరి ఒడిలో ఒకరు ఒదుగు వలపుల మాసం మన్మదమాసం అ: సిరిమల్లెల మంజుల మన్మదమాసం(2) ఆ: తనువుతాకిన వూరెరుగదులే తనువు... తనువు తాకిన అ: వూరెరుగదులే ఆ: మనసు తాకిన వూరెరుగదులే ||ఇది||
0 comments:
Post a Comment