Song » Cheliyaa kusalamaa / చెలియా కుశలమా
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sadhan sargam / సాధనా సర్గమ్ ,Song Category : Others}]
pa/a: celiyA kuSalamA nI kOpAlu kuSalamA(2) A: priyuDA kuSalamA nI tApAlu kuSalamA(2) guruvA kuSa lamA kuSalamA EkAMtaM kuSalamAkuSalamA illu vAkili kuSalamA nIperaTi tOTa kuSalamA pUlapaMdiri kuSalamA nI koMTe allari kuSalamA priyuDA kuSalamA nI tApAlu kuSalamA ca.A: cilipicEShTaku tapiMci O rekkanE kOlpOyiti oMTi rekkatO oMTi pakShi eMta dUraM egurunu a: priyatamA ninu piliceda nI ahiMsa hiMsalu BariMceda sIta dUkina nippulO nanu dUkamannA dUkeda A: kaMTi nITilO kalata karuguTa kanalEdA a: kalata unnade maniShi bratukani vinalEdA A: idi kannIru jaripE rAyabAraM viDina manasulu atakavA a: idi kannIru jaripE rAyabAraMviDina manasulu atakavA celiyA kuSalamA A: idi kannIru jaripE rAyabAraMviDina manasulu atakavA celiyA kuSalamA^^a A: priyuDA kuSalamA A: nI kOpAlu kuSalamA A: nI tApAlu kuSalamA guruvA kuSalamA kuSalamA EkAMtaM kuSalamA kuSalamA a: lEta buggalu kuSalamA aMducivari muddu kuSalamA paTTe maMcaM kuSalamA nA paTTu talagaDa kuSalamA
ప/అ: చెలియా కుశలమా నీ కోపాలు కుశలమా(2) ఆ: ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా(2) గురువా కుశ లమా కుశలమా ఏకాంతం కుశలమాకుశలమా ఇల్లు వాకిలి కుశలమా నీపెరటి తోట కుశలమా పూలపందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా ప్రియుడా కుశలమా నీ తాపాలు కుశలమా చ.ఆ: చిలిపిచేష్టకు తపించి ఓ రెక్కనే కోల్పోయితి ఒంటి రెక్కతో ఒంటి పక్షి ఎంత దూరం ఎగురును అ: ప్రియతమా నిను పిలిచెద నీ అహింస హింసలు భరించెద సీత దూకిన నిప్పులో నను దూకమన్నా దూకెద ఆ: కంటి నీటిలో కలత కరుగుట కనలేదా అ: కలత ఉన్నదె మనిషి బ్రతుకని వినలేదా ఆ: ఇది కన్నీరు జరిపే రాయబారం విడిన మనసులు అతకవా అ: ఇది కన్నీరు జరిపే రాయబారంవిడిన మనసులు అతకవా చెలియా కుశలమా ఆ: ఇది కన్నీరు జరిపే రాయబారంవిడిన మనసులు అతకవా చెలియా కుశలమాఅ ఆ: ప్రియుడా కుశలమా ఆ: నీ కోపాలు కుశలమా ఆ: నీ తాపాలు కుశలమా గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా అ: లేత బుగ్గలు కుశలమా అందుచివరి ముద్దు కుశలమా పట్టె మంచం కుశలమా నా పట్టు తలగడ కుశలమా
0 comments:
Post a Comment