Monday, July 27, 2020

Paravasam » Cheliya kusalamaa      పరవశం » చెలియా కుశలమా

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Cheliya kusalamaa / చెలియా కుశలమా

Song Details:Actor : Madhavan / మాధవన్ ,Actress : Sneha / స్నేహ  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,  Siva Ganesh / శివ గణేశ్ ,Singer : S p balu / యస్ పి బాలు ,  Sadhan sargam / సాధనా సర్గమ్  ,Song Category : Others}]
pa/a:celiyAkuSalamA nI
kOpAlu kuSalamA(2)
A:priyuDA kuSalamAnI
tApAlu kuSalamA (2)
guruvA kuSalamA
kuSalamA EkAMtaM
kuSalamA kuSalamA
illu vAkili  kuSalamA nI
peraTi tOTa kuSalamA 
pUla paMdiri kuSalamA nI 
koMTe allari kuSalamA 
priyuDA kuSalamAnI
tApAlu kuSalamA
ca/a:celiyA ninu vIDi nEnu 
matilEka tirigiti pagalu
EDcina siggu aMTu
cIkaTiMTlO EDciti ||pagalu||
A: priyuDA ninu dvEShiMci
mODu nEnai pOtini viraha
vEdana tALalEka cikki SalyaM 
ayitini ||viraha||
a: kotta puvvulu pAta daMDalO cErEnA
A: kotta muDupulanu pAta
tAliki vEyarAdA
a: jIvitaM O valayamai modaTi
cOTiki tirigirAdA ||celiyA||
ప/అ: చెలియాకుశలమా నీ
కోపాలు కుశలమా(2)
ఆ: ప్రియుడా కుశలమానీ
తాపాలు కుశలమా (2)
గురువా కుశలమా
కుశలమా ఏకాంతం
కుశలమా కుశలమా
ఇల్లు వాకిలి  కుశలమా నీ
పెరటి తోట కుశలమా 
పూల పందిరి కుశలమా నీ 
కొంటె అల్లరి కుశలమా 
ప్రియుడా కుశలమానీ
తాపాలు కుశలమా
చ/అ: చెలియా నిను వీడి నేను 
మతిలేక తిరిగితి పగలు
ఏడ్చిన సిగ్గు అంటు
చీకటింట్లో ఏడ్చితి ||పగలు||
ఆ: ప్రియుడా నిను ద్వేషించి
మోడు నేనై పోతిని విరహ
వేదన తాళలేక చిక్కి శల్యం 
అయితిని ||విరహ||
అ: కొత్త పువ్వులు పాత దండలో చేరేనా
ఆ: కొత్త ముడుపులను పాత
తాలికి వేయరాదా
అ: జీవితం ఓ వలయమై మొదటి
చోటికి తిరిగిరాదా ||చెలియా||

0 comments:

Post a Comment