Song » Cheliya kusalamaa / చెలియా కుశలమా
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
S p balu / యస్ పి బాలు ,
Sadhan sargam / సాధనా సర్గమ్ ,Song Category : Others
pa/a:celiyAkuSalamA nI kOpAlu kuSalamA(2) A:priyuDA kuSalamAnI tApAlu kuSalamA (2) guruvA kuSalamA kuSalamA EkAMtaM kuSalamA kuSalamA illu vAkili kuSalamA nI peraTi tOTa kuSalamA pUla paMdiri kuSalamA nI koMTe allari kuSalamA priyuDA kuSalamAnI tApAlu kuSalamA ca/a:celiyA ninu vIDi nEnu matilEka tirigiti pagalu EDcina siggu aMTu cIkaTiMTlO EDciti ||pagalu|| A: priyuDA ninu dvEShiMci mODu nEnai pOtini viraha vEdana tALalEka cikki SalyaM ayitini ||viraha|| a: kotta puvvulu pAta daMDalO cErEnA A: kotta muDupulanu pAta tAliki vEyarAdA a: jIvitaM O valayamai modaTi cOTiki tirigirAdA ||celiyA||
ప/అ: చెలియాకుశలమా నీ కోపాలు కుశలమా(2) ఆ: ప్రియుడా కుశలమానీ తాపాలు కుశలమా (2) గురువా కుశలమా కుశలమా ఏకాంతం కుశలమా కుశలమా ఇల్లు వాకిలి కుశలమా నీ పెరటి తోట కుశలమా పూల పందిరి కుశలమా నీ కొంటె అల్లరి కుశలమా ప్రియుడా కుశలమానీ తాపాలు కుశలమా చ/అ: చెలియా నిను వీడి నేను మతిలేక తిరిగితి పగలు ఏడ్చిన సిగ్గు అంటు చీకటింట్లో ఏడ్చితి ||పగలు|| ఆ: ప్రియుడా నిను ద్వేషించి మోడు నేనై పోతిని విరహ వేదన తాళలేక చిక్కి శల్యం అయితిని ||విరహ|| అ: కొత్త పువ్వులు పాత దండలో చేరేనా ఆ: కొత్త ముడుపులను పాత తాలికి వేయరాదా అ: జీవితం ఓ వలయమై మొదటి చోటికి తిరిగిరాదా ||చెలియా||
0 comments:
Post a Comment