Song » Atisaya / అతిశయ
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Sriram Parthasarathy / శ్రీరామ్ పార్దసారధి ,
Sujatha / సుజాత ,Song Category : Others}]
A : atiSaya pariNayaM AnaMda pariNayaM arudaina pariNayamE (2) aMdAla pariNayaM apUrva pariNayaM arthamunna pariNayamE a: idiye idiye agra GaTTaM ikapai ika pai ugra GaTTaM (2) tIyanaiMdi agraGaTTaM muMduvuMdi ugra GaTTaM (2) pariNayamoka jUdaGaTTaM daivamADu mAyaGaTTaM yavvanAna modaTi GaTTaM jIvitAna madhura GaTTaM artharAtri KaidI nIvOyi artharAtri KaidI nIvOyi artharAtri KaidI nIvOyi tellavArlu kollagoTTi pOvOy artharAtri KaidI nIvOyi artharAtri KaidI nIvOyi paTTe maMcaM guTTu kanavOy mUga BASha bAsalanu vinavOy idi tiyyanaina rOju madi maruvalEni rOju ||ati|| ca1 : vAtsAyanA kAmasUtraM vivAhitulaku divya maMtraM lAliMcE pati rAkanu cUsi madilO kalavaramElA (2) sauKyaM rAtirilOnE kAdu iddari oddika nuMdi a: kApuraMlO jaDivAnostE cinadAnA nuv goDuguga mAru A: alivENi maganiki tODai iMTiki velugai masalukO nIvu i:alivENi maganiki tODai iMTiki velugai masalukO nIvu ||idiye|| ca2: A : puruSha lakShaNaM vaMTalO cUpu BArya meccitE kalugunu kaipu a: kALLa noppitO SrImati vuMTe mellaga padamulu paTTu aligina satinE navviMcEMduku cilipi jOkulu ceppu anu nityaM BAryanu cUsi suMdarivaMTU kIrtana pADu ||anunityaM|| ||2|| A:ihameMci palikina vELa a satyaM kUDA satyamagunaMTa ||ati||
ఆ : అతిశయ పరిణయం ఆనంద పరిణయం అరుదైన పరిణయమే (2) అందాల పరిణయం అపూర్వ పరిణయం అర్థమున్న పరిణయమే అ: ఇదియె ఇదియె అగ్ర ఘట్టం ఇకపై ఇక పై ఉగ్ర ఘట్టం (2) తీయనైంది అగ్రఘట్టం ముందువుంది ఉగ్ర ఘట్టం (2) పరిణయమొక జూదఘట్టం దైవమాడు మాయఘట్టం యవ్వనాన మొదటి ఘట్టం జీవితాన మధుర ఘట్టం అర్థరాత్రి ఖైదీ నీవోయి అర్థరాత్రి ఖైదీ నీవోయి అర్థరాత్రి ఖైదీ నీవోయి తెల్లవార్లు కొల్లగొట్టి పోవోయ్ అర్థరాత్రి ఖైదీ నీవోయి అర్థరాత్రి ఖైదీ నీవోయి పట్టె మంచం గుట్టు కనవోయ్ మూగ భాష బాసలను వినవోయ్ ఇది తియ్యనైన రోజు మది మరువలేని రోజు ||అతి|| చ2 : వాత్సాయనా కామసూత్రం వివాహితులకు దివ్య మంత్రం లాలించే పతి రాకను చూసి మదిలో కలవరమేలా (2) సౌఖ్యం రాతిరిలోనే కాదు ఇద్దరి ఒద్దిక నుంది అ: కాపురంలో జడివానొస్తే చినదానా నువ్ గొడుగుగ మారు ఆ: అలివేణి మగనికి తోడై ఇంటికి వెలుగై మసలుకో నీవు ఇ:అలివేణి మగనికి తోడై ఇంటికి వెలుగై మసలుకో నీవు ||ఇదియె|| చ౨: ఆ : పురుష లక్షణం వంటలో చూపు భార్య మెచ్చితే కలుగును కైపు అ: కాళ్ళ నొప్పితో శ్రీమతి వుంటె మెల్లగ పదములు పట్టు అలిగిన సతినే నవ్వించేందుకు చిలిపి జోకులు చెప్పు అను నిత్యం భార్యను చూసి సుందరివంటూ కీర్తన పాడు ||అనునిత్యం|| ||2|| ఆ: ఇహమెంచి పలికిన వేళ అ సత్యం కూడా సత్యమగునంట ||అతి||
0 comments:
Post a Comment