Saturday, July 18, 2020

Paravasam » Atisaya      పరవశం » అతిశయ

July 18, 2020 Posted by Publisher , No comments

Song » Atisaya / అతిశయ

Song Details:Actor : Madhavan / మాధవన్ ,Actress : Sneha / స్నేహ  ,Music Director : A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer : A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,  Siva Ganesh / శివ గణేశ్ ,Singer : Sriram Parthasarathy / శ్రీరామ్ పార్దసారధి ,  Sujatha / సుజాత ,Song Category : Others
A : atiSaya pariNayaM AnaMda
pariNayaM arudaina pariNayamE (2)
aMdAla pariNayaM apUrva
pariNayaM arthamunna pariNayamE
a: idiye idiye agra GaTTaM ikapai
ika pai ugra GaTTaM (2)
tIyanaiMdi agraGaTTaM muMduvuMdi
ugra GaTTaM (2)
pariNayamoka jUdaGaTTaM daivamADu
mAyaGaTTaM
yavvanAna modaTi GaTTaM jIvitAna
madhura GaTTaM
artharAtri KaidI nIvOyi artharAtri KaidI nIvOyi
artharAtri KaidI nIvOyi
tellavArlu kollagoTTi pOvOy
artharAtri KaidI nIvOyi artharAtri KaidI nIvOyi
paTTe maMcaM guTTu kanavOy
mUga BASha bAsalanu vinavOy
idi tiyyanaina rOju madi
maruvalEni rOju		||ati||
ca1 : vAtsAyanA kAmasUtraM
vivAhitulaku divya maMtraM
lAliMcE pati rAkanu cUsi madilO
kalavaramElA (2)
sauKyaM rAtirilOnE kAdu iddari oddika nuMdi
a: kApuraMlO jaDivAnostE cinadAnA
nuv goDuguga mAru
A: alivENi maganiki tODai iMTiki
velugai masalukO nIvu
i:alivENi maganiki tODai iMTiki
velugai masalukO nIvu ||idiye||
ca2: A : puruSha lakShaNaM vaMTalO
cUpu BArya meccitE
kalugunu kaipu
a: kALLa noppitO SrImati vuMTe
mellaga padamulu paTTu
aligina satinE navviMcEMduku 
cilipi jOkulu ceppu
anu nityaM BAryanu cUsi
suMdarivaMTU kIrtana pADu
||anunityaM|| ||2||
A:ihameMci palikina vELa a satyaM
kUDA satyamagunaMTa  ||ati||
ఆ : అతిశయ పరిణయం ఆనంద
పరిణయం అరుదైన పరిణయమే (2)
అందాల పరిణయం అపూర్వ
పరిణయం అర్థమున్న పరిణయమే
అ: ఇదియె ఇదియె అగ్ర ఘట్టం ఇకపై
ఇక పై ఉగ్ర ఘట్టం (2)
తీయనైంది అగ్రఘట్టం ముందువుంది
ఉగ్ర ఘట్టం (2)
పరిణయమొక జూదఘట్టం దైవమాడు
మాయఘట్టం
యవ్వనాన మొదటి ఘట్టం జీవితాన
మధుర ఘట్టం
అర్థరాత్రి ఖైదీ నీవోయి అర్థరాత్రి ఖైదీ నీవోయి
అర్థరాత్రి ఖైదీ నీవోయి
తెల్లవార్లు కొల్లగొట్టి పోవోయ్
అర్థరాత్రి ఖైదీ నీవోయి అర్థరాత్రి ఖైదీ నీవోయి
పట్టె మంచం గుట్టు కనవోయ్
మూగ భాష బాసలను వినవోయ్
ఇది తియ్యనైన రోజు మది
మరువలేని రోజు		||అతి||
చ2 : వాత్సాయనా కామసూత్రం
వివాహితులకు దివ్య మంత్రం
లాలించే పతి రాకను చూసి మదిలో
కలవరమేలా (2)
సౌఖ్యం రాతిరిలోనే కాదు ఇద్దరి ఒద్దిక నుంది
అ: కాపురంలో జడివానొస్తే చినదానా
నువ్ గొడుగుగ మారు
ఆ: అలివేణి మగనికి తోడై ఇంటికి
వెలుగై మసలుకో నీవు
ఇ:అలివేణి మగనికి తోడై ఇంటికి
వెలుగై మసలుకో నీవు ||ఇదియె||
చ౨: ఆ : పురుష లక్షణం వంటలో
చూపు భార్య మెచ్చితే
కలుగును కైపు
అ: కాళ్ళ నొప్పితో శ్రీమతి వుంటె
మెల్లగ పదములు పట్టు
అలిగిన సతినే నవ్వించేందుకు 
చిలిపి జోకులు చెప్పు
అను నిత్యం భార్యను చూసి
సుందరివంటూ కీర్తన పాడు
||అనునిత్యం|| ||2||
ఆ: ఇహమెంచి పలికిన వేళ అ సత్యం
కూడా సత్యమగునంట  ||అతి||

0 comments:

Post a Comment