Song » Are aksharaalu / అరె అక్షరాలు
Song Details:Actor :
Madhavan / మాధవన్ ,Actress :
Sneha / స్నేహ ,Music Director :
A r rehman / ఏ ఆర్ రెహమాన్ ,Lyrics Writer :
A.M.Ratnam / ఎ.ఎమ్.రత్నం ,
Siva Ganesh / శివ గణేశ్ ,Singer :
Harini / హరిణి ,
Karthik / కార్తీక్ ,Song Category : Others}]
A: are akSharAlu reMDaina ceDDamATa SiShya EviTO ceppamaMduvA (2) adi ninnu nannu kAci vEyu vEDi mATa SiShya EviTO ceppamaMduvA guMDe piMDutuMdi nannu caMputuMdi adi EmiTO ceppavA guruvA A: rOjU nidra mAni ika dIkShabUni adi nErcukuMTE cAla suluvE a: gurudakShiNa nIkeMta kAvAli maguva ||are|| ca/A: Sivuni tapasu BaMga paracina divyamaina mATa adi punnami caMdruni nippani ceppE ramyamaina mATa a: caMdruNNe nippuga pOlcE adi Emi mATa adi nuvvE nAku ceppaka pOtE nA bratukutaMTa A: talucukuMTe hRudayAnnainA vaNikiMcE mATa rE pagalu vratamE vuMTE PaliyiMcu mATa a: ceppaMDi guruvA ceppaMDi guruvA nEniMka tALalEkapOtunnA A: are akSharAlu reMDaina ceDDamATa SiShyA EmiTO ceppamaMduvA a: nI pEru ceppi kobbari kAyalu koDatAnu guruvA ceppavA ceDDa mATa ||rOjU|| ca 2 A: yuvati veMTa yuvakulanepuDU tippiMcE mATa navakavulaMdarilO kavitAvESaM poMgiMcu mATa a: adi Emi mAya maMtraM vEsETi mATa nE jagamE mAyani sOli pOkamuMdE ceppu A mATa A: yApil paMDAraMBiMcina viluvaina mATa AdAm Ivu muccaTiMcina aMdAla mATa a: ceppaMDi guruvA A: ceppanu SiShyA kaMgAru peTTamAku a: nI pEru ceppi kobbari kAyalu koDatAnu guruvA ceppavA ceDDa mATa nI baTTalanu padinelalu utukutAnu guruvA ceppu A maMci mATa A: nE ceppanOyi adi ceppanOyi nuvvu kAkA paTTinA SiShyA prEtO AraMBiMci ma tO aMtamaunu EmiTadi ceppukO SiShyA ||nE ceppanOyi||
ఆ: అరె అక్షరాలు రెండైన చెడ్డమాట శిష్య ఏవిటో చెప్పమందువా (2) అది నిన్ను నన్ను కాచి వేయు వేడి మాట శిష్య ఏవిటో చెప్పమందువా గుండె పిండుతుంది నన్ను చంపుతుంది అది ఏమిటో చెప్పవా గురువా ఆ: రోజూ నిద్ర మాని ఇక దీక్షబూని అది నేర్చుకుంటే చాల సులువే అ: గురుదక్షిణ నీకెంత కావాలి మగువ ||అరె|| చ/ఆ: శివుని తపసు భంగ పరచిన దివ్యమైన మాట అది పున్నమి చంద్రుని నిప్పని చెప్పే రమ్యమైన మాట అ: చంద్రుణ్ణె నిప్పుగ పోల్చే అది ఏమి మాట అది నువ్వే నాకు చెప్పక పోతే నా బ్రతుకుతంట ఆ: తలుచుకుంటె హృదయాన్నైనా వణికించే మాట రే పగలు వ్రతమే వుంటే ఫలియించు మాట అ: చెప్పండి గురువా చెప్పండి గురువా నేనింక తాళలేకపోతున్నా ఆ: అరె అక్షరాలు రెండైన చెడ్డమాట శిష్యా ఏమిటో చెప్పమందువా అ: నీ పేరు చెప్పి కొబ్బరి కాయలు కొడతాను గురువా చెప్పవా చెడ్డ మాట ||రోజూ|| చ 2 ఆ: యువతి వెంట యువకులనెపుడూ తిప్పించే మాట నవకవులందరిలో కవితావేశం పొంగించు మాట అ: అది ఏమి మాయ మంత్రం వేసేటి మాట నే జగమే మాయని సోలి పోకముందే చెప్పు ఆ మాట ఆ: యాపిల్ పండారంభించిన విలువైన మాట ఆదామ్ ఈవు ముచ్చటించిన అందాల మాట అ: చెప్పండి గురువా ఆ: చెప్పను శిష్యా కంగారు పెట్టమాకు అ: నీ పేరు చెప్పి కొబ్బరి కాయలు కొడతాను గురువా చెప్పవా చెడ్డ మాట నీ బట్టలను పదినెలలు ఉతుకుతాను గురువా చెప్పు ఆ మంచి మాట ఆ: నే చెప్పనోయి అది చెప్పనోయి నువ్వు కాకా పట్టినా శిష్యా ప్రేతో ఆరంభించి మ తో అంతమౌను ఏమిటది చెప్పుకో శిష్యా ||నే చెప్పనోయి||
0 comments:
Post a Comment