Saturday, July 25, 2020

Paradesi » Oh Paradesi      పరదేశి » ఓ..పరదేశి

July 25, 2020 Posted by Publisher , No comments

Song » Oh Paradesi / ఓ..పరదేశి

Song Details:Actor : Madhan / మధన్ ,  Vishva / విశ్వా ,Actress : Moni / మోనీ  ,  Tanuja / తనూజ ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Chandrabose / చంద్రబోస్ ,Singer : Malgadi Subha / మాల్గాడి శుభ ,  Mano (nagoor babu) / మనో (నాగూర్ బాబు)  ,Song Category : Love & Romantic Songs
O..paradEshi O..paradEshi
mallepUvvu laagaa manassu dOcE sIma dorasaani
tella paavuraMlaa marokkasaari navvu ciMdanI
mallepUvvu laagaa manassu dOcE sIma dorasaani
tella paavuraMlaa marokkasaari navvu ciMdanI
karuNiMcavaa navalaamani varamiyyavaa saudhaamini
O..paradEshi O..paradEshi



vannelu kaavani kinnerasaani alalEmO alivENi
iP yu vaaMT Tu lav mi geT ap aaMD bUgI
aaMD mEk iT wOrt yuvar wail
yu haav caarm aaMD ai haav byUTI
aaMD vi bOt haav avar sTail
nI pasimOmu caMdraM pai eda paala saMdraM yuvaraaNi
bhaarata sogasula ramaNimaNi bhaarata yuvakuni manasukani
aDugulani iTu paDanI taruNi



O..paradEshi O..paradEshi



shyaamala mEGaM nI sigacErE gaganaMlO pani maani
dEr aar Taays aaMD dEr haav Trejars
baT dEr aar dOs daT masT bi plejars
ai vuD laik sam van Tu kam
aaMD ShEr mai DrIms aaMD PaaMTasis
nI meDa oMpu cUsi tana tala diMpukOnI shaMKaanni
amerikaa cali cali celimi kani
tamarika naa toli pilupu vini viDidavani nI oDini vaaNi



O..paradEshi O..paradEshi
ఓ..పరదేశి ఓ..పరదేశి
మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని
తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ
మల్లెపూవ్వు లాగా మనస్సు దోచే సీమ దొరసాని
తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందనీ
కరుణించవా నవలామని వరమియ్యవా సౌధామిని
ఓ..పరదేశి ఓ..పరదేశి



వన్నెలు కావని కిన్నెరసాని అలలేమో అలివేణి
ఇఫ్ యు వాంట్ టు లవ్ మి గెట్ అప్ ఆండ్ బూగీ
ఆండ్ మేక్ ఇట్ వోర్త్ యువర్ వైల్
యు హావ్ చార్మ్ ఆండ్ ఐ హావ్ బ్యూటీ
ఆండ్ వి బోత్ హావ్ అవర్ స్టైల్
నీ పసిమోము చంద్రం పై ఎద పాల సంద్రం యువరాణి
భారత సొగసుల రమణిమణి భారత యువకుని మనసుకని
అడుగులని ఇటు పడనీ తరుణి



ఓ..పరదేశి ఓ..పరదేశి



శ్యామల మేఘం నీ సిగచేరే గగనంలో పని మాని
దేర్ ఆర్ టాయ్స్ ఆండ్ దేర్ హావ్ ట్రెజర్స్
బట్ దేర్ ఆర్ దోస్ దట్ మస్ట్ బి ప్లెజర్స్
ఐ వుడ్ లైక్ సమ్ వన్ టు కమ్
ఆండ్ షేర్ మై డ్రీమ్స్ ఆండ్ ఫాంటసిస్
నీ మెడ ఒంపు చూసి తన తల దింపుకోనీ శంఖాన్ని
అమెరికా చలి చలి చెలిమి కని
తమరిక నా తొలి పిలుపు విని విడిదవని నీ ఒడిని వాణి



ఓ..పరదేశి ఓ..పరదేశి

0 comments:

Post a Comment