Song » Malli Malli / మళ్ళీ మళ్ళీ
Song Details:Actor :
Madhan / మధన్ ,
Vishva / విశ్వా ,Actress :
Moni / మోనీ ,
Tanuja / తనూజ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Chitra / చిత్ర ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Love & Romantic Songs
maLLI maLLI maLLI maLLI maLLI maLLI pUsiMdi madhuvanaM [madhuvanaM madhuvanaM madhuvanaM madhuvanaM ] tallO mellO oLLO jallO tuLLi tuLLi aaDiMdi paravashaM [paravashaM paravashaM pratikShaNaM paravashaM] aaShaaDaalu aMtamai mUDhaalannI maayamai maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI pUsiMdi madhuvanaM [madhuvanaM madhuvanaM madhuvanaM madhuvanaM ] nairuti RutupavanaM mana kaugiLikocci veccagaa maariMdi punnami shashikiraNaM mana varasE mecci haaratulicciMdi ciluka guvva cebutunnaayi shakunaalu merupu mabbu jaripiMcaayi tirunaaLLu virahaalu vEmallu jarajara jarajara jarajara jarajara paaripOgaa maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI pUsiMdi madhuvanaM [madhuvanaM madhuvanaM madhuvanaM madhuvanaM ] kanyaaraashi PalaM mana allari aaTaku anukUliMciMdi taaraacaMdra balaM mana tODE uMTU toMdara paDamaMdi nemali haMsa paricEshaayi daitaalu nimma panasa aMdiMcaayi taladiMDlu sarasaala sallaapaalu cakacaka cakacaka cakacaka cakacaka saagipOgaa maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI maLLI pUsiMdi madhuvanaM [madhuvanaM madhuvanaM madhuvanaM madhuvanaM ] tallO mellO oLLO jallO tuLLi tuLLi aaDiMdi paravashaM [paravashaM paravashaM pratikShaNaM paravashaM]
మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం [మధువనం మధువనం మధువనం మధువనం ] తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవశం [పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం] ఆషాడాలు అంతమై మూఢాలన్నీ మాయమై మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం [మధువనం మధువనం మధువనం మధువనం ] నైరుతి ఋతుపవనం మన కౌగిళికొచ్చి వెచ్చగా మారింది పున్నమి శశికిరణం మన వరసే మెచ్చి హారతులిచ్చింది చిలుక గువ్వ చెబుతున్నాయి శకునాలు మెరుపు మబ్బు జరిపించాయి తిరునాళ్ళు విరహాలు వేమల్లు జరజర జరజర జరజర జరజర పారిపోగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం [మధువనం మధువనం మధువనం మధువనం ] కన్యారాశి ఫలం మన అల్లరి ఆటకు అనుకూలించింది తారాచంద్ర బలం మన తోడే ఉంటూ తొందర పడమంది నెమలి హంస పరిచేశాయి దైతాలు నిమ్మ పనస అందించాయి తలదిండ్లు సరసాల సల్లాపాలు చకచక చకచక చకచక చకచక సాగిపోగా మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పూసింది మధువనం [మధువనం మధువనం మధువనం మధువనం ] తల్లో మెల్లో ఒళ్ళో జల్లో తుళ్ళి తుళ్ళి ఆడింది పరవశం [పరవశం పరవశం ప్రతిక్షణం పరవశం]
0 comments:
Post a Comment