
Song » Chooshara / చూశారా
Song Details:Actor :
Madhan / మధన్ ,
Vishva / విశ్వా ,Actress :
Moni / మోనీ ,
Tanuja / తనూజ ,Music Director :
M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి ,Lyrics Writer :
Chandrabose / చంద్రబోస్ ,Singer :
Malgadi Subha / మాల్గాడి శుభ ,
S p balu / యస్ పి బాలు ,Song Category : Comedy Songs
cUshaaraa cUshaaraa cUshaaraa naa paradEshini priyahaasini anuraaga sImalOni prEmasumaanni cUshaaraa cUshaaraa cUshaaraa nau nO mOr gEms leT mi TIc yu telugu okE..okE nEnu nEnu ninnu ninnu prEmistunnaanu prEmistunnaanu daT mIns ai lav yu O rOju rOju ninnu ninnu pUjistunnaanu pUjistunnaanu ceyyi ceyyi kalavanI ceyyi ceyyi kalavanI veyyELLI snEhaM nilavanI veyyELLI snEhaM nilavanI jatalO tudilEni jatalO tudilEni kathalE modalavanI kathalE modalavanI haayi remmal kOyilammala koMTe palukula naa paradEshini sahavaasini hRudayaanni docukunna sauMdaryaanni cUshaaraa mIrainaa cUshaaraa raagaM raagaM bhaavaM bhaavaM manamE kaavaali van TU trI POr Paiv nO nO nO nO manamE kaavaali manamE kaavaali lOkaM lOkaM mottaM mottaM manadai pOvaali manadai pOvaali aMdani cukkala saakShigaa aMdani cukkala saakShigaa I kaMdina cekkili saakShigaa I kaMdina cekkili saakShigaa cerisagamavvaali caritaga migalaali janma janmaku jODu nEnani jOla paaDina naa dRuvataaravi yuvaraaNivi toliprEmalOni tIpi telipina celimivi ammaa nuvvainaa cUshaavaa mIru..nuvvu cUshaavaa ..mIru cUshaaraa DiD enI baDI sI har plIj haa
చూశారా చూశారా చూశారా నా పరదేశిని ప్రియహాసిని అనురాగ సీమలోని ప్రేమసుమాన్ని చూశారా చూశారా చూశారా నౌ నో మోర్ గేమ్స్ లెట్ మి టీచ్ యు తెలుగు ఒకే..ఒకే నేను నేను నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను దట్ మీన్స్ ఐ లవ్ యు ఓ రోజు రోజు నిన్ను నిన్ను పూజిస్తున్నాను పూజిస్తున్నాను చెయ్యి చెయ్యి కలవనీ చెయ్యి చెయ్యి కలవనీ వెయ్యేళ్ళీ స్నేహం నిలవనీ వెయ్యేళ్ళీ స్నేహం నిలవనీ జతలో తుదిలేని జతలో తుదిలేని కథలే మొదలవనీ కథలే మొదలవనీ హాయి రెమ్మల్ కోయిలమ్మల కొంటె పలుకుల నా పరదేశిని సహవాసిని హృదయాన్ని దొచుకున్న సౌందర్యాన్ని చూశారా మీరైనా చూశారా రాగం రాగం భావం భావం మనమే కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నో నో నో నో మనమే కావాలి మనమే కావాలి లోకం లోకం మొత్తం మొత్తం మనదై పోవాలి మనదై పోవాలి అందని చుక్కల సాక్షిగా అందని చుక్కల సాక్షిగా ఈ కందిన చెక్కిలి సాక్షిగా ఈ కందిన చెక్కిలి సాక్షిగా చెరిసగమవ్వాలి చరితగ మిగలాలి జన్మ జన్మకు జోడు నేనని జోల పాడిన నా దృవతారవి యువరాణివి తొలిప్రేమలోని తీపి తెలిపిన చెలిమివి అమ్మా నువ్వైనా చూశావా మీరు..నువ్వు చూశావా ..మీరు చూశారా డిడ్ ఎనీ బడీ సీ హర్ ప్లీజ్ హా
0 comments:
Post a Comment