Song » Inukoraa... / ఇనుకోరా..
Song Details:Actor :
Shobhan Babu / శోభన్ బాబు ,Actress :
Geetanjali / గీతాంజలి ,
Vanisree / వాణిశ్రీ ,Music Director :
Pendyala Nageswara Rao / పెండ్యాల నాగేశ్వరరావు ,Lyrics Writer :
Sri sri / శ్రీ శ్రీ ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Others
pallavi : inukOraa... inukOraa... ee mallanna maaTae inukOraa inukOraa... inukOraa... ee mallanna maaTae inukOraa inukuMTae adi maMchikiraa inakuMTae... inukuMTae adi maMchikiraa inakuMTae kata kaMchikiraa IIinukOraaII charaNaM : 1 ee batukuMdae maaseDDa baruvu mOsaM okaTae Saanaa taelika nijamuMdae adi eMtO karuvu (2) daanini daachu podupugavaaDu oo@M... avunu.. nijaM IIinukOraaII charaNaM : 2 telupu raMgu satyaanidi pasupu raMgu paityaanidi nalupu raMgu seekaTidi erupu raMgu aakalidi kaalae aakali kaarchichchu... kaalae aakali kaarchichchu daanni kallu neeLLatO sallaarchu ee kallu neeLLatO sallaarchu aa@M... adgadee maaTa IIinukOraaII
పల్లవి : ఇనుకోరా... ఇనుకోరా... ఈ మల్లన్న మాటే ఇనుకోరా ఇనుకోరా... ఇనుకోరా... ఈ మల్లన్న మాటే ఇనుకోరా ఇనుకుంటే అది మంచికిరా ఇనకుంటే... ఇనుకుంటే అది మంచికిరా ఇనకుంటే కత కంచికిరా ॥ఇనుకోరా॥ చరణం : 1 ఈ బతుకుందే మాసెడ్డ బరువు మోసం ఒకటే శానా తేలిక నిజముందే అది ఎంతో కరువు (2) దానిని దాచు పొదుపుగవాడు ఊఁ... అవును.. నిజం ॥ఇనుకోరా॥ చరణం : 2 తెలుపు రంగు సత్యానిది పసుపు రంగు పైత్యానిది నలుపు రంగు సీకటిది ఎరుపు రంగు ఆకలిది కాలే ఆకలి కార్చిచ్చు... కాలే ఆకలి కార్చిచ్చు దాన్ని కల్లు నీళ్ళతో సల్లార్చు ఈ కల్లు నీళ్ళతో సల్లార్చు ఆఁ... అద్గదీ మాట ॥ఇనుకోరా॥
0 comments:
Post a Comment