Monday, July 27, 2020

Pandurangadu » Govinda Krishna      పాండురంగడు » గోవింద కృష్ణ

July 27, 2020 Posted by Publisher , No comments

Song » Govinda Krishna / గోవింద కృష్ణ

Song Details:Actor : Balakrishna / బాలకృష్ణ  ,Actress : Sneha / స్నేహ  ,Music Director : M.M.Keeravani / ఎమ్. ఎమ్. కీరవాణి  ,Lyrics Writer : Veturi / వేటూరి  ,Singer : S p balu / యస్ పి బాలు ,Song Category : Others
gOviMda kRuShNa jai... gOpAla kRuShNa jai...

gOpAla bAla bAla bAla rAdhakRuShNa jai... ||2||

kRuShNa jai... kRuShNa jai... kRuShNa jai... bAlakRuShNa jai...

raMga raMgA raMgaraMgA nuvvU oka doMga iMTi doMga

cilipicaMTi doMga cinnakRuShNuDallE dOcukunna doMga

vetiki vennalennO miMginAvu avalIlagA

raMga raMgA raMgaraMgA nuvvU oka doMga raMga raMgA...A A A A ..
uTTipAlacaTTi paTTi tUTu koTTi nOTa peTTinaTTi caMTidoMga raMga raMgA

cIrakoMgu paTTi siggu kollagoTTi guTTu bayaTa peTTi SuBaraMgA raMga raMgA...

gOkulAna ADinAvu nADE rAsalIla ippuDi gOla ilA nI lA

elA gOpAla bAla raMgA raMga raMgA

raMga raMgA nuvvU oka doMga kRuShNuDallE dOcukunna doMga

gOpikAmAlahAripyAri mAyamIra vana vihAri

madanamOhana muraLIdhAri kRuShNa jai... ||2||

kRuShNa jai rAmA kRuShNa jai rAdhA kRuShNa jai vA kRuShNa kRuShNa kRuShNa jai...
palle BAmateccE callakuMDalannI cillukoTTi tAgudAri doMga raMgaraMgA

kAlanAgupaDaga kAlukiMda nalaga kadhamutokkinAvu tAMDavaMga raMgaraMgA

vENuvUdi kAsinAvu AvumaMdalennO allarE iMTA vaMTA

nI tOTi jaMTA teccEnu taMTA raMgA raMga raMgA ||gOviMda
గోవింద కృష్ణ జై... గోపాల కృష్ణ జై...

గోపాల బాల బాల బాల రాధకృష్ణ జై... ||2||

కృష్ణ జై... కృష్ణ జై... కృష్ణ జై... బాలకృష్ణ జై...

రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ ఇంటి దొంగ

చిలిపిచంటి దొంగ చిన్నకృష్ణుడల్లే దోచుకున్న దొంగ

వెతికి వెన్నలెన్నో మింగినావు అవలీలగా

రంగ రంగా రంగరంగా నువ్వూ ఒక దొంగ రంగ రంగా...ఆ ఆ ఆ ఆ ..
ఉట్టిపాలచట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటిదొంగ రంగ రంగా

చీరకొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభరంగా రంగ రంగా...

గోకులాన ఆడినావు నాడే రాసలీల ఇప్పుడి గోల ఇలా నీ లా

ఎలా గోపాల బాల రంగా రంగ రంగా

రంగ రంగా నువ్వూ ఒక దొంగ కృష్ణుడల్లే దోచుకున్న దొంగ

గోపికామాలహారిప్యారి మాయమీర వన విహారి

మదనమోహన మురళీధారి కృష్ణ జై... ||2||

కృష్ణ జై రామా కృష్ణ జై రాధా కృష్ణ జై వా కృష్ణ కృష్ణ కృష్ణ జై...
పల్లె భామతెచ్చే చల్లకుండలన్నీ చిల్లుకొట్టి తాగుదారి దొంగ రంగరంగా

కాలనాగుపడగ కాలుకింద నలగ కధముతొక్కినావు తాండవంగ రంగరంగా

వేణువూది కాసినావు ఆవుమందలెన్నో అల్లరే ఇంటా వంటా

నీ తోటి జంటా తెచ్చేను తంటా రంగా రంగ రంగా ||గోవింద

0 comments:

Post a Comment