Tuesday, July 14, 2020

Panduranga Mahathyam » Taram Taram Niramtaram      పాండురంగ మహత్మ్యం » తరం తరం నిరంతరం

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Taram Taram Niramtaram / తరం తరం నిరంతరం
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
taraM taraM niraMtaraM yI aMdaM
OhO AnaMdaM aMdaM AnaMdaM taraM taraM
AnaMdaM lIlE gOviMda rUpaM
I mATa aMTE peddalaku kOpaM taraM taraM
mOjulE rEpu cirunavvU ciMdulU
jAji cekkiLLa sOyagAla viMdulU mOju



varada poMgEnulE vayasu siMgAramU
anuBaviMcI suKiMcI tariMcarA...hOy taraM taraM
mohamUriMcu paruvAla gOlaku
mutaka teracATu alavATulElanE
nEDu venakADinA rEpu onagUDunA
anuBaviMcI suKiMcI tariMcarA ...hOy taraM taraM


click here to hear the song
తరం తరం నిరంతరం యీ అందం
ఓహో ఆనందం అందం ఆనందం తరం తరం
ఆనందం లీలే గోవింద రూపం
ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం
మోజులే రేపు చిరునవ్వూ చిందులూ
జాజి చెక్కిళ్ళ సోయగాల విందులూ మోజు



వరద పొంగేనులే వయసు సింగారమూ
అనుభవించీ సుఖించీ తరించరా...హోయ్ తరం తరం
మొహమూరించు పరువాల గోలకు
ముతక తెరచాటు అలవాటులేలనే
నేడు వెనకాడినా రేపు ఒనగూడునా
అనుభవించీ సుఖించీ తరించరా ...హోయ్ తరం తరం
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment