Tuesday, July 14, 2020

Panduranga Mahathyam » Neevani nenani talachitaa      పాండురంగ మహత్మ్యం » నీవని నేనని తలచితా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Neevani nenani talachitaa / నీవని నేనని తలచితా
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :Ghantasala / ఘంటసాల  , P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
Ame : nIvani nEnani talacitA
nIvE nEnani telisitirA nIvani
ataDu : rujuvEdi
Ame : Uhu hu hU....
ataDu : AhA hAhA  nIvani
Ame  : kalayaga jUciti nI korakainE kalayaga
kanupApalalO  kanugonnArA kanupApa
ataDu : aunO kAdO nE cUDanA
nIvani nEnani talacitinE
nIvE nEnani telisitinE
ataDu : kalavarapATuna kala anukuMdi kalavara
kAdanukoMdu kaLA nImuMdu kAdanu
Ame : kAdu saKA kala nijamElE nIvani
click here to hear the song
ఆమె : నీవని నేనని తలచితా
నీవే నేనని తెలిసితిరా నీవని
అతడు : రుజువేది
ఆమె : ఊహు హు హూ....
అతడు : ఆహా హాహా  నీవని
ఆమె  : కలయగ జూచితి నీ కొరకైనే కలయగ
కనుపాపలలో  కనుగొన్నారా కనుపాప
అతడు : ఔనో కాదో నే చూడనా
నీవని నేనని తలచితినే
నీవే నేనని తెలిసితినే
అతడు : కలవరపాటున కల అనుకుంది కలవర
కాదనుకొందు కళా నీముందు కాదను
ఆమె : కాదు సఖా కల నిజమేలే నీవని
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment