Tuesday, July 14, 2020

Panduranga Mahathyam » Jaya krishna mukundaa      పాండురంగ మహత్మ్యం » జయకృష్ణా ముకుందా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Jaya krishna mukundaa / జయకృష్ణా ముకుందా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Anjali devi / అంజలి దేవి ,Music Director : TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Devotional Songs
hE.... kRuShNA... mukuMdA... murArI.
jayakRuShNA mukuMdA murArI jaya
jaya gOviMda bRuMdA vihArI
dEviki paMTa vasudEvu vaMTa 2
yamunanu naDirEyi dATitivaMTa
velasitivaMTa naMduni iMTa 2
vrEpalle illAya naMTA
nI palugAki panulau gOpemma 2
kOpiMci ninu rOTa baMdhiMcenaMTa
Upuna bOyi mAkula gUlici
SApAlu bApitivaMTa kRuShNAammA tammuDu mannu tinEnU
cUDamA ani rAmanna telupagA
annA ani cevi nulimi yaSOda
EdannA nI nOru cUpumanagA...
cUpitivaTa nI nOTanu
bApurE padunAlguBuvana BAMDammala
A rUpamu ganina yaSOdaku
tApamunaSiyiMci
janma dhanyatagAMcen
kALIya PaNi PaNa jAlAna JaNa JaNa
kELIGaTiMcina gOpa kiSOrA
kaMsAdi dAnava garvApahAra
hiMsA vidUrA pApa vidArA kRuShNAkastUrI tilakaM lalATa PalakE
vakShasthalE kaustuBaM nAsAgrE navamauktikaM
karatalE vENuM karE kaMkaNaM
sarvAMgE haricaMdanaMca kalayaM kaMThEca muktAvaLIm
gOpastrI parivEShTitO vijayatE gOpAla cUDAmaNI
vijayatE gOpAla cUDAmaNIlalita lalita muraLI svarALI lalita
pulakita vanapAlI gOpAlI..... pulaita vanapAlI
viraLIkRuta navarAsakELI  2
vanamAlI SiKapiMCamauLi 2
kRuShNA mukuMdA murArISrI kAminI kAmitAkAra
sAkAra kAruNya dhArA navAMkUra
aMsAra saMtApa nirvApaNA-
pApa nirvApaNOpAyanAma praSaMsAnuBAvA
BavA BAvAhE vAsudEvA -
sadAnaMda gOviMda sEviMcu mAviMdavai
DeMdamAnaMda moMdiMpa eMdun
vicAraMbu lEmin - vacOgOcarA gOcaratvaMbu lUhiMpa lEmaitimO
dEvA - nI pAda sEvA daraMbun madin gOrucun vEdavAdu; SamAdul
kaDuMjAla nArjiMci BOgEcca varjiMci nAnAtapaScarya tAtparyaparyAku
latvaMbunan gaikonan mAkunE yatnamul lEkayE nI kRupAlOka saMsiddhi
siddhiMcuTal buddhi tarkiMpa natyaMta citraMbugAdE? jaganAdhA hE jagannAdha
I rIti cennAra munnE raGal ninu gannAra kannAru - nA
kannulenaMga yE puNyamul jEsinO ninnudarSiMpagA - nA
kalyANa nAnAguNa SrI samudB siMtAMgA - dayApUra
raMgattaraMgAMtaraMgA namO rukmiNIsaMgA
hEpAMDuraMgA.... hE pAMDuraMga
namastE - namastE - nama:
 


click here to hear the song
హే.... కృష్ణా... ముకుందా... మురారీ.
జయకృష్ణా ముకుందా మురారీ జయ
జయ గోవింద బృందా విహారీ
దేవికి పంట వసుదేవు వంట 2
యమునను నడిరేయి దాటితివంట
వెలసితివంట నందుని ఇంట 2
వ్రేపల్లె ఇల్లాయ నంటా
నీ పలుగాకి పనులౌ గోపెమ్మ 2
కోపించి నిను రోట బంధించెనంట
ఊపున బోయి మాకుల గూలిచి
శాపాలు బాపితివంట కృష్ణా


అమ్మా తమ్ముడు మన్ను తినేనూ
చూడమా అని రామన్న తెలుపగా
అన్నా అని చెవి నులిమి యశోద
ఏదన్నా నీ నోరు చూపుమనగా...
చూపితివట నీ నోటను
బాపురే పదునాల్గుభువన భాండమ్మల
ఆ రూపము గనిన యశోదకు
తాపమునశియించి
జన్మ ధన్యతగాంచెన్
కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
కేళీఘటించిన గోప కిశోరా
కంసాది దానవ గర్వాపహార
హింసా విదూరా పాప విదారా కృష్ణాకస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం కంఠేచ ముక్తావళీమ్
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ
విజయతే గోపాల చూడామణీలలిత లలిత మురళీ స్వరాళీ లలిత
పులకిత వనపాలీ గోపాలీ..... పులైత వనపాలీ
విరళీకృత నవరాసకేళీ  2
వనమాలీ శిఖపింఛమౌళి 2
కృష్ణా ముకుందా మురారీశ్రీ కామినీ కామితాకార
సాకార కారుణ్య ధారా నవాంకూర
అంసార సంతాప నిర్వాపణా-
పాప నిర్వాపణోపాయనామ ప్రశంసానుభావా
భవా భావాహే వాసుదేవా -
సదానంద గోవింద సేవించు మావిందవై
డెందమానంద మొందింప ఎందున్
విచారంబు లేమిన్ - వచోగోచరా గోచరత్వంబు లూహింప లేమైతిమో
దేవా - నీ పాద సేవా దరంబున్ మదిన్ గోరుచున్ వేదవాదు; శమాదుల్
కడుంజాల నార్జించి భోగేచ్చ వర్జించి నానాతపశ్చర్య తాత్పర్యపర్యాకు
లత్వంబునన్ గైకొనన్ మాకునే యత్నముల్ లేకయే నీ కృపాలోక సంసిద్ధి
సిద్ధించుటల్ బుద్ధి తర్కింప నత్యంత చిత్రంబుగాదే? జగనాధా హే జగన్నాధ
ఈ రీతి చెన్నార మున్నే రఘల్ నిను గన్నార కన్నారు - నా
కన్నులెనంగ యే పుణ్యముల్ జేసినో నిన్నుదర్శింపగా - నా
కల్యాణ నానాగుణ శ్రీ సముద్భ్ సింతాంగా - దయాపూర
రంగత్తరంగాంతరంగా నమో రుక్మిణీసంగా
హేపాండురంగా.... హే పాండురంగ
నమస్తే - నమస్తే - నమ:
 
ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment