Tuesday, July 14, 2020

Panduranga Mahathyam » Anandamu...O      పాండురంగ మహత్మ్యం » ఆనందమూ...ఓ

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Anandamu...O / ఆనందమూ...ఓ
Song Details:Actor :NTR / ఎన్ టీ ఆర్  ,Actress :Anjali devi / అంజలి దేవి ,Music Director :TV. Raju / టి.వి.రాజు ,Lyrics Writer :Samudrala Junior / సముద్రాల జూనియర్ ,Singer :P.Suseela / పి. సుశీల  ,Song Category :
AnaMdamU...O
AnaMdamidEnOyi saKA
Agadu kAlaM
manEdi koddikAlaM
kShaNAla iMdrajAlaM AnaMdamU
unnadi nEDu
mari rEpanumAnaM...O  unnadi
panilEnipani parAlani
 
talacu vidhAnaM
I jIvita bahumAnaM
suKasArapu pAnaM
muccaTagonnA
celi nIjatanunnA...O muccaTa
muripAla sarAgAla
suKalIlala kannA
AnaMdapu paramAvadhi
vErE ika sunnA  AnaMdamU
 
click here to hear the song
ఆనందమూ...ఓ
ఆనందమిదేనోయి సఖా
ఆగదు కాలం
మనేది కొద్దికాలం
క్షణాల ఇంద్రజాలం ఆనందమూ
ఉన్నది నేడు
మరి రేపనుమానం...ఓ  ఉన్నది
పనిలేనిపని పరాలని
 
తలచు విధానం
ఈ జీవిత బహుమానం
సుఖసారపు పానం
ముచ్చటగొన్నా
చెలి నీజతనున్నా...ఓ ముచ్చట
మురిపాల సరాగాల
సుఖలీలల కన్నా
ఆనందపు పరమావధి
వేరే ఇక సున్నా  ఆనందమూ


ఈ పాట వినాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

0 comments:

Post a Comment