
Song » Srikrishnaa! Kamalaanaadhaa! / శ్రీకృష్ణా! కమలానాధా!
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Poems etc
SlO|| SrIkRuShNA! kamalAnAdhA! vAsudEvA ! sanAtanA! gOviMdA ! puMDarIkAkSha! rakShamAM karuNAnidhE|| ............... gI|| dharma paruDaina patini SOdhanamu cEya vacce_ SApAyudhuMDu durvAsamauni Evidhi mugiMpajEtuvO I parIkSha Bakta saMtrANaSIla gOpAladEvA...A ...A..gOpAladEvA
శ్లో|| శ్రీకృష్ణా! కమలానాధా! వాసుదేవా ! సనాతనా! గోవిందా ! పుండరీకాక్ష! రక్షమాం కరుణానిధే|| ................. గీ|| ధర్మ పరుడైన పతిని శోధనము చేయ వచ్చె_ శాపాయుధుండు దుర్వాసమౌని ఏవిధి ముగింపజేతువో ఈ పరీక్ష భక్త సంత్రాణశీల గోపాలదేవా...ఆ ...ఆ..గోపాలదేవా
0 comments:
Post a Comment