
Song » Saatanakhagrakhandita / శాతనఖాగ్రఖండిత
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P. Leela / పి. లీల ,Song Category :
u|| SAtanaKAgraKaMDita lasanmada kuMjara kuMBamuktamu ktAtataSailakaMdara guhAMtara suptamRugEMdra kEsara vrAtamu paTTi Utunani raMkelu vEyagabOku krOdha ni rGAta mahogru BImu neduran naSiyiMtuvu nIvu saiMdhavA
ఉ|| శాతనఖాగ్రఖండిత లసన్మద కుంజర కుంభముక్తము క్తాతతశైలకందర గుహాంతర సుప్తమృగేంద్ర కేసర వ్రాతము పట్టి ఊతునని రంకెలు వేయగబోకు క్రోధ ని ర్ఘాత మహొగ్రు భీము నెదురన్ నశియింతువు నీవు సైంధవా
0 comments:
Post a Comment