Wednesday, July 15, 2020

Pandava Vanavasam » Ragalu Melavimpa      పాండవ వనవాసం » రాగాలు మేళవింప

July 15, 2020 Posted by Publisher , No comments


Song » Ragalu Melavimpa / రాగాలు మేళవింప
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
SaSi: O...O...
aBi: rAgAlu mELaviMpa
SaSi: AhA!
aBi: hRudayAlu  paravaSiMpa
SaSi:Oho!
aBi: ADEmu madhura sIma
tanisEmu amaraprEma!
SaSi: rAgAla mELaviMpa
aBi: Aho!
SaSi hRudayAlu  paravaSiMpa
aBi: Oho!
SaSi: ADEmu madhurasIma
tanisEmu  amaraprEma
muripiMcu  malle saramaucu nIdu
uramaMdu virisipOyenA                    ||muripiMcu||
aBi: viritEnelAnu  madhupammuvOle
nE mEnu maraci pOyEnA
SaSi: rAgAlu mELaviMpa
hRudayAlu paravaSiMpa
aBi: ADEmu  madhurasIma
tanisEmu amaraprEma
aBi: AnaMda molaka nA DeMdamaMdu
ninu dAcukoMdunObAlA                         ||AnaMda||
SaSi: nAkannudOyi nIrUpe nilipe
pUjiMcukoMdu  bAvA
aBi: rAgAlu  mELaviMpa
SaSi: hRudayAlu  paravaSiMpa
aBi: ADEmu  madhura sIma 
SaSi: tanisEmu      amaraprEma!
iddaru: rAgAlu mELaviMpa
hRudayAlu   paravaSiMpa... AhA...AhA..hA...
శశి: ఓ...ఓ...
అభి: రాగాలు మేళవింప
శశి: ఆహా!
అభి: హృదయాలు  పరవశింప
శశి:ఓహొ!
అభి: ఆడేము మధుర సీమ
తనిసేము అమరప్రేమ!
శశి: రాగాల మేళవింప
అభి: ఆహొ!
శశి హృదయాలు  పరవశింప
అభి: ఓహొ!
శశి: ఆడేము మధురసీమ
తనిసేము  అమరప్రేమ
మురిపించు  మల్లె సరమౌచు నీదు
ఉరమందు విరిసిపోయెనా                    ||మురిపించు||
అభి: విరితేనెలాను  మధుపమ్మువోలె
నే మేను మరచి పోయేనా
శశి: రాగాలు మేళవింప
హృదయాలు పరవశింప
అభి: ఆడేము  మధురసీమ
తనిసేము అమరప్రేమ
అభి: ఆనంద మొలక నా డెందమందు
నిను దాచుకొందునోబాలా                         ||ఆనంద||
శశి: నాకన్నుదోయి నీరూపె నిలిపె
పూజించుకొందు  బావా
అభి: రాగాలు  మేళవింప
శశి: హృదయాలు  పరవశింప
అభి: ఆడేము  మధుర సీమ 
శశి: తనిసేము      అమరప్రేమ!
ఇద్దరు: రాగాలు మేళవింప
హృదయాలు   పరవశింప... ఆహా...ఆహా..హా...

0 comments:

Post a Comment