Tuesday, July 14, 2020

Pandava Vanavasam » O Vannekaada ninnu      పాండవ వనవాసం » ఓ వన్నెకాడ నిన్ను

July 14, 2020 Posted by Publisher , No comments

Song » O Vannekaada ninnu / ఓ వన్నెకాడ నిన్ను
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : S. Janaki / యస్. జానకి ,Song Category : Others
yakShiNi: A...A...A...A..A..A..O vannekADa  U..
O vannekADa ninnu cUci nAmEnu  pulakiMcerA
OvI rA nannEli kulikiMcarA                       ||OvannekADa||
marulu peMcE  maMcigaMdhaM
mallepUpAnpu vEcEnOyi                   ||marulu||
nI dayagOri  nilacEnOyI                 ||O vannekADa||
urukula  parugula dorA
magasirikidi tagadurA
urukula parugula  dorA nI magasirikidi tagadurA
A...A...A..urukula  parugula dorA..
cUDarA yiTu cUDarA
sari yIDujODu  vannelADinErA!Oy              ||cUDarA||
valapu golipE biMkAla
kaLalatanipE poMkAla
vadilipOkurA ...A...A...A       ||urukula||
tALalErA madanA! madanA madanA madanA...
nE tALalErA madanA  madanA madanA  madanA
nE tALalErA madanA
virulaSarAla vEgiti cAla virahamOrvajAla...A...A
virulaSarAla  vEgiticAla virahamOrvajAla...
ilalO lEni amarasuKAla
tElajEtu vEga edanu gadiyara
tALalErA madanA! madanA madanA madanA
nE tALa,nE tALa, ikatALa lErA madanA
యక్షిణి: ఆ...ఆ...ఆ...ఆ..ఆ..ఆ..ఓ వన్నెకాడ  ఊ..
ఓ వన్నెకాడ నిన్ను చూచి నామేను  పులకించెరా
ఓవీ రా నన్నేలి కులికించరా                       ||ఓవన్నెకాడ||
మరులు పెంచే  మంచిగంధం
మల్లెపూపాన్పు వేచేనోయి                   ||మరులు||
నీ దయగోరి  నిలచేనోయీ                 ||ఓ వన్నెకాడ||
ఉరుకుల  పరుగుల దొరా
మగసిరికిది తగదురా
ఉరుకుల పరుగుల  దొరా నీ మగసిరికిది తగదురా
ఆ...ఆ...ఆ..ఉరుకుల  పరుగుల దొరా..
చూడరా యిటు చూడరా
సరి యీడుజోడు  వన్నెలాడినేరా!ఓయ్              ||చూడరా||
వలపు గొలిపే బింకాల
కళలతనిపే పొంకాల
వదిలిపోకురా ...ఆ...ఆ...ఆ       ||ఉరుకుల||
తాళలేరా మదనా! మదనా మదనా మదనా...
నే తాళలేరా మదనా  మదనా మదనా  మదనా
నే తాళలేరా మదనా
విరులశరాల వేగితి చాల విరహమోర్వజాల...ఆ...ఆ
విరులశరాల  వేగితిచాల విరహమోర్వజాల...
ఇలలో లేని అమరసుఖాల
తేలజేతు వేగ ఎదను గదియర
తాళలేరా మదనా! మదనా మదనా మదనా
నే తాళ,నే తాళ, ఇకతాళ లేరా మదనా

0 comments:

Post a Comment