Tuesday, July 14, 2020

Pandava Vanavasam » Na chandamama neve      పాండవ వనవాసం » నా చందమామ నీవె

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Na chandamama neve / నా చందమామ నీవె
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Others
aBi: nA caMdamAma  nIve BAma
tAralE ana nI nIDanE nA prEmasIma
nI nIDanE nA  prEmasIma
SaSi :(rAgaM) A A  A ! O  O  O  A  A.. 
aBi :||nA caMdamAma||
aBi: nI kaMThavINA rAgAlu tIya
nI kannudOyI mOhAlu pUya
SaSi: (rAgaM)  A   A  A ....
aBi: nI kaMThavINA rAgAlu tIya
nI kannudOyi  mOhAlu pUya
nIpAda maMjIrAlA nA prEma mrOya           ||2||
naTiyiMcarAvE  meruputIva _ hAyigA ||nA caMdamAma||
SaSi : O  O  O
aBi:  elakOyila  gotumUya  elugetti  pADavE
SaSi: (rAgaM)   A..  A .. A
aBi: vanamayUri  paruvumAya valapunATyamADavE
aDugaDuguna  layaluguliki
hoyalu  ciliki  ElavE
prEma madhura    SilpacitrA rEKA  SaSirEKA!
SaSi : A A A
అభి: నా చందమామ  నీవె భామ
తారలే అన నీ నీడనే నా ప్రేమసీమ
నీ నీడనే నా  ప్రేమసీమ
శశి :(రాగం) ఆ ఆ  ఆ ! ఓ  ఓ  ఓ  ఆ  ఆ.. 
అభి :||నా చందమామ||
అభి: నీ కంఠవీణా రాగాలు తీయ
నీ కన్నుదోయీ మోహాలు పూయ
శశి: (రాగం)  ఆ   ఆ  ఆ ....
అభి: నీ కంఠవీణా రాగాలు తీయ
నీ కన్నుదోయి  మోహాలు పూయ
నీపాద మంజీరాలా నా ప్రేమ మ్రోయ           ||౨||
నటియించరావే  మెరుపుతీవ _ హాయిగా ||నా చందమామ||
శశి : ఓ  ఓ  ఓ
అభి:  ఎలకోయిల  గొతుమూయ  ఎలుగెత్తి  పాడవే
శశి: (రాగం)   ఆ..  ఆ .. ఆ
అభి: వనమయూరి  పరువుమాయ వలపునాట్యమాడవే
అడుగడుగున  లయలుగులికి
హొయలు  చిలికి  ఏలవే
ప్రేమ మధుర    శిల్పచిత్రా రేఖా  శశిరేఖా!
శశి : ఆ ఆ ఆ

0 comments:

Post a Comment