Friday, July 10, 2020

Pandava Vanavasam » Mogalerekula sigadaanaa      పాండవ వనవాసం » మొగిలీరేకుల సిగదానా

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Mogalerekula sigadaanaa / మొగిలీరేకుల సిగదానా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Kosaraaju / కొసరాజు ,Singer : Ghantasala / ఘంటసాల  ,  L.R.Eshwari / ఎల్.ఆర్.ఈశ్వరి ,Song Category : Others
gOpAla: mogilIrEkula sigadAnA
muriDi golusula cinadAnA
rAvE nA silaka EmE I^^alaka 
gOpika: cilipI cUpula cinnODA cevulA pOgula pillODA!
cAlU nI gOlA nA vUsu nIkElA!
(maMtramulu)
gOpAla: kosari  kosari  rammaMTEnU
isurukuMTu aTu urikAvU!
bRuM: oy! isurukuMTu  aTu urikAvU!
gOpika: ETinILLakeDutuMTE paiTa paTTukoni  guMjAvU
bRu: paiTa paTTukoni guMjAvU
gOpAla: sarasAniki cESAnE
gOpika: O O 
gOpAla:  varasalADi muriSAnE
gOpika: U U    
gOpAla: ||sarasAniki||
gOpika: naligurilOnA koMTetanAnA navvulapAlU cESAvU
bRuMdaM: cilipI cUpula cinnODA 
cevulA pOgula pillODA!
cAlU nI gOlA nA vUsu nIkElA!
(maMtramulu)
gOpAla: buddhi telisEnE vayyAri
muddu tIrcavE okasArI
bRuM: oy.. muddu tIrcavE okasAri
gOpika: vagalamAri monagADA
ika vadalakOyi nA nIDa
bRuM:vadalakOyi ika nA nIDa
bRuM:vadalakOyi ika nA nIDa
gOpAla: iddara mokaTaitEnu
bRuM: O..O..
gOpika:  eDamE lEkuMTEnu
bRuM: U...U...
gOpAla: iddara mokaTaitEnu
bRuM: O..O..
gOpika:  eDamE lEkuMTEnu
bRuM: U...U...
iddarU: alakalu tIrA, pulakalu mIrA
kammaga kAlaM gaDacEnU
gOpikala bRuMdaM: cilipI cUpula cinnODA
gOpAlakula bRuMdaM: mogalI rEkula sigadAnA
gOpikala bRuMdaM: hA hA hAkk
గోపాల: మొగిలీరేకుల సిగదానా
మురిడి గొలుసుల చినదానా
రావే నా సిలక ఏమే ఈఅలక 
గోపిక: చిలిపీ చూపుల చిన్నోడా చెవులా పోగుల పిల్లోడా!
చాలూ నీ గోలా నా వూసు నీకేలా!
(మంత్రములు)
గోపాల: కొసరి  కొసరి  రమ్మంటేనూ
ఇసురుకుంటు అటు ఉరికావూ!
బృం: ఒయ్! ఇసురుకుంటు  అటు ఉరికావూ!
గోపిక: ఏటినీళ్ళకెడుతుంటే పైట పట్టుకొని  గుంజావూ
బృ: పైట పట్టుకొని గుంజావూ
గోపాల: సరసానికి చేశానే
గోపిక: ఓ ఓ 
గోపాల:  వరసలాడి మురిశానే
గోపిక:  ఊ ఊ    
గోపాల: ||సరసానికి||
గోపిక: నలిగురిలోనా కొంటెతనానా నవ్వులపాలూ చేశావూ
బృందం: చిలిపీ చూపుల చిన్నోడా 
చెవులా పోగుల పిల్లోడా!
చాలూ నీ గోలా నా వూసు నీకేలా!
(మంత్రములు)
గోపాల: బుద్ధి తెలిసేనే వయ్యారి
ముద్దు తీర్చవే ఒకసారీ
బృం: ఒయ్.. ముద్దు తీర్చవే ఒకసారి
గోపిక: వగలమారి మొనగాడా
ఇక వదలకోయి నా నీడ
బృం:వదలకోయి ఇక నా నీడ
బృం:వదలకోయి ఇక నా నీడ
గోపాల: ఇద్దర మొకటైతేను
బృం: ఓ..ఓ..
గోపిక:  ఎడమే లేకుంటేను
బృం: ఊ...ఊ...
గోపాల: ఇద్దర మొకటైతేను
బృం: ఓ..ఓ..
గోపిక:  ఎడమే లేకుంటేను
బృం: ఊ...ఊ...
ఇద్దరూ: అలకలు తీరా, పులకలు మీరా
కమ్మగ కాలం గడచేనూ
గోపికల బృందం: చిలిపీ చూపుల చిన్నోడా
గోపాలకుల బృందం: మొగలీ రేకుల సిగదానా
గోపికల బృందం: హా హా హా

0 comments:

Post a Comment