Tuesday, July 14, 2020

Pandava Vanavasam » Mayalamarivai      పాండవ వనవాసం » మాయలమారివై

July 14, 2020 Posted by Publisher , No comments


Song » Mayalamarivai / మాయలమారివై
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Poems etc
mAyalamArivai  moyilu mATunaDAgi  vRudhATTahAsamul
cEyaku  nI pragalBamulu  cEtalalO kanipiMpajAlinan
Ayudhamun  dhariMci    samarAvani  nannediriMpa  rammuva
jrAyudhuDaDDa nI madamu nArceda kUlceda garvamOhitA
మాయలమారివై  మొయిలు మాటునడాగి  వృధాట్టహాసముల్
చేయకు  నీ ప్రగల్భములు  చేతలలో కనిపింపజాలినన్
ఆయుధమున్  ధరించి    సమరావని  నన్నెదిరింప  రమ్మువ
జ్రాయుధుడడ్డ నీ మదము నార్చెద కూల్చెద గర్వమోహితా

0 comments:

Post a Comment