Wednesday, July 15, 2020

Pandava Vanavasam » Karumgutalu      పాండవ వనవాసం » కారుంగూతలు

July 15, 2020 Posted by Publisher , No comments


Song » Karumgutalu / కారుంగూతలు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Madhavapeddi Satyam / మాధవపెద్ది సత్యం  ,Song Category : Poems etc
kAruMgUtalu  kUyabOkumika nO   garvAMdha  sarvasvamun
cUruMbuccinavAru   cUpunadi  vAkSUratvamE  ippaDE
I   rAjEMdrulu  vRuddha  bAMdhavulamuMdE  nEnu  nIkarha  sa
tkAraMbun   onariMtu  nI Bujabalauddhatyammu   cUpiMcumA!
కారుంగూతలు  కూయబోకుమిక నో   గర్వాంధ  సర్వస్వమున్
చూరుంబుచ్చినవారు   చూపునది  వాక్శూరత్వమే  ఇప్పడే
ఈ   రాజేంద్రులు  వృద్ధ  బాంధవులముందే  నేను  నీకర్హ  స
త్కారంబున్   ఒనరింతు  నీ భుజబలౌద్ధత్యమ్ము   చూపించుమా!

0 comments:

Post a Comment