Wednesday, July 15, 2020

Pandava Vanavasam » Himagiri sogasulu      పాండవ వనవాసం » హిమగిరి సొగసులు

July 15, 2020 Posted by Publisher , No comments


Song » Himagiri sogasulu / హిమగిరి సొగసులు
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల  ,Song Category : Love & Romantic Songs
A A A A A A A A..

himagiri sogasulu..muripiMcunu manasulu

himagiri sogasulu!!



U..aapaavEM??

paaDu



himagiri sogasulu..muripiMcunu manasulu

himagiri sogasulu..muripiMcunu manasulu

ciguriMcunEvO EvO Uhaalu..



himagiri sogasulu..muripiMcunu manasulu



yOgulainaa, mahaa bhOgulainaa,manasu paDE manOj~jasIma

A..A..A..A



yOgulainaa, mahaa bhOgulainaa,manasu paDE manOj~jasIma

suravarulu saraagaala celula..

A A A A suravarulu saraagaala celula..

kalasI,solasE,anuraagasIma!!



himagiri sogasulu..muripiMcunu manasulu



I girinE umaadEvi haruni,sEviMcI tariMcEnEmO..

a..a..a I girinE umaadEvi haruni,sEviMcI tariMcEnEmO..

sumasharuDu ratIdEvI jErI, a a a a sumasharuDu ratIdEvI jErI

kELi, tEli,laaliMcElEmaa!!



himagiri sogasulu..muripiMcunu manasulu

A..A..A.himagiri sogasulu..muripiMcunu manasulu!!
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..

హిమగిరి సొగసులు..మురిపించును మనసులు

హిమగిరి సొగసులు!!



ఊ..ఆపావేం??

పాడు



హిమగిరి సొగసులు..మురిపించును మనసులు

హిమగిరి సొగసులు..మురిపించును మనసులు

చిగురించునేవో ఏవో ఊహాలు..



హిమగిరి సొగసులు..మురిపించును మనసులు



యోగులైనా, మహా భోగులైనా,మనసు పడే మనోజ్ఞసీమ

ఆ..ఆ..ఆ..ఆ



యోగులైనా, మహా భోగులైనా,మనసు పడే మనోజ్ఞసీమ

సురవరులు సరాగాల చెలుల..

ఆ ఆ ఆ ఆ సురవరులు సరాగాల చెలుల..

కలసీ,సొలసే,అనురాగసీమ!!



హిమగిరి సొగసులు..మురిపించును మనసులు



ఈ గిరినే ఉమాదేవి హరుని,సేవించీ తరించేనేమో..

అ..అ..అ ఈ గిరినే ఉమాదేవి హరుని,సేవించీ తరించేనేమో..

సుమశరుడు రతీదేవీ జేరీ, అ అ అ అ సుమశరుడు రతీదేవీ జేరీ

కేళి, తేలి,లాలించేలేమా!!



హిమగిరి సొగసులు..మురిపించును మనసులు

ఆ..ఆ..ఆ.హిమగిరి సొగసులు..మురిపించును మనసులు!!

0 comments:

Post a Comment