Song » Dharuni raajya / ధారుణి రాజ్య
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Singer :
Ghantasala / ఘంటసాల ,Song Category : Poems etc
dhAruNi rAjya saMpadamadaMbuna gOmali gRuShNajUci raM BOru nijOru dESamuna nuMDaga bilcina yiddurAtmu!du rvAra madIya bAhuparivartita caMDa gadABi GAta Ba gnOru tarOru jEyudu suyOdhanu nugra raNAMtaraMbunan! kuruvRuddul guruvRuddha bAMdhavulanEkul cUcucuMDan madO ddhuruDai! draupadiniTlu cEsina Kalun! duSSAsanun lOkaBI kara lIlan vadhiyiMci tadvipula vakShaSStela raktauGa ni rJara murvIpati cUcucuMDa ani nAsvAdiMtu nugrAkRutin
ధారుణి రాజ్య సంపదమదంబున గోమలి గృష్ణజూచి రం భోరు నిజోరు దేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ము!దు ర్వార మదీయ బాహుపరివర్తిత చండ గదాభి ఘాత భ గ్నోరు తరోరు జేయుదు సుయోధను నుగ్ర రణాంతరంబునన్! కురువృద్దుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ చూచుచుండన్ మదో ద్ధురుడై! ద్రౌపదినిట్లు చేసిన ఖలున్! దుశ్శాసనున్ లోకభీ కర లీలన్ వధియించి తద్విపుల వక్షశ్శ్తెల రక్తౌఘ ని ర్ఝర ముర్వీపతి చూచుచుండ అని నాస్వాదింతు నుగ్రాకృతిన్
0 comments:
Post a Comment