
Song » Devaa! Denabandhavaa! / దేవా ! దీనబాంధవా!
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer :
P. Leela / పి. లీల ,Song Category : Others
kRuShNA! kRuShNA! kRuShNA! dEvA ! dInabAMdhavA! asahAyurAlarA! kAvarA dEvA! dInabAMdhavA! asahAyurAlarA!kAvarA kAluni ainA kadanamulOnA geluvajAlina nA patulU kAluni ainA kadanamulOnA geluvajAlini nA patulU dharma baMdhamu treMcagalEka minnakuMDEru svAmi ninE madilO nammukonErA nIvE nA dikku rArA!! ||dEvA|| makaripAlai SaraNamu vEDina karini kApADinAvE ||makari|| hiraNyakaSipu tAmasamaNaci prahlAdu rakShiMcinAvE kumatulu cEsE GoramunApi ||2|| kulasati kApADalEvA||dEvA|| gOviMdA...! gOpI janapriyA! SaraNAgata rakShakA! pAhimAM pAhi! pAhi! kRuShNA!
కృష్ణా! కృష్ణా! కృష్ణా! దేవా ! దీనబాంధవా! అసహాయురాలరా! కావరా దేవా! దీనబాంధవా! అసహాయురాలరా!కావరా కాలుని ఐనా కదనములోనా గెలువజాలిన నా పతులూ కాలుని ఐనా కదనములోనా గెలువజాలిని నా పతులూ ధర్మ బంధము త్రెంచగలేక మిన్నకుండేరు స్వామి నినే మదిలో నమ్ముకొనేరా నీవే నా దిక్కు రారా!! ||దేవా|| మకరిపాలై శరణము వేడిన కరిని కాపాడినావే ||మకరి|| హిరణ్యకశిపు తామసమణచి ప్రహ్లాదు రక్షించినావే కుమతులు చేసే ఘొరమునాపి ||౨|| కులసతి కాపాడలేవా||దేవా|| గోవిందా...! గోపీ జనప్రియా! శరణాగత రక్షకా! పాహిమాం పాహి! పాహి! కృష్ణా!
0 comments:
Post a Comment