
Song » Baavaa Baavaa Panniru / బావాబావా పన్నీరు
Song Details:Actor :
NTR / ఎన్ టీ ఆర్ ,Actress :
Savithri / సావిత్రి ,Music Director :
Ghantasala / ఘంటసాల ,Lyrics Writer :
Arudra / ఆరుద్ర ,Singer :
P.Suseela / పి. సుశీల ,Song Category : Others
mAyASaSi: bAvAbAvA pannIru bAvaku maradalu baMgAru bAjAlu mOgaMde bAkAlu UdaMdE eMduku kaMgAru ||bAvA|| lakShmaNakumAruDu: ayyO! abba !amma! mAyASaSi : cilipi cEShTalatO valapekOrunaTa muddUtIrcamani sadducEyunaTa ||cilipi|| marulukonE bAla tanu manasupaDE vELa ||2|| ulikipaDi unikiceDi ukkiri bikkiri avutADaMTa O....bAvA !bAvA! lakShmaNakumAruDu: maradalA! mAyASaSi: bAvA bAvA pannIru bAvaku maradalu baMgAru parugulutIsE urakalu vEsE bAvanu ApEru suMdarAMguDaTa graMdhasAMguDaTa EDu malliyala ettu tUgunaTa ||suMda|| kalikikonagOTa A ceMpa ilA mITa ||2|| abalavale adiripaDi labOdibO aMTADaMTa O bAvA! lakShmaNakumAruDu: maradalA! mAyASaSi: bAvA bAvA pannIru bAvaku maradalu baMgAru valapulalOnA jalakamUlADa bAvanu tippEru bAvA bAvA pannIru bAvaku maradalu baMgAru valapulalOnA jalakamulADa bAvanu tippEru bAvAbAvA pannIru bAvaku maradalu baMgAru valapulalOna jalakamulADa bAvanu muMcEru
మాయాశశి: బావాబావా పన్నీరు బావకు మరదలు బంగారు బాజాలు మోగందె బాకాలు ఊదందే ఎందుకు కంగారు ||బావా|| లక్ష్మణకుమారుడు: అయ్యో! అబ్బ !అమ్మ! మాయాశశి : చిలిపి చేష్టలతో వలపెకోరునట ముద్దూతీర్చమని సద్దుచేయునట ||చిలిపి|| మరులుకొనే బాల తను మనసుపడే వేళ ||౨|| ఉలికిపడి ఉనికిచెడి ఉక్కిరి బిక్కిరి అవుతాడంట ఓ....బావా !బావా! లక్ష్మణకుమారుడు: మరదలా! మాయాశశి: బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు పరుగులుతీసే ఉరకలు వేసే బావను ఆపేరు సుందరాంగుడట గ్రంధసాంగుడట ఏడు మల్లియల ఎత్తు తూగునట ||సుంద|| కలికికొనగోట ఆ చెంప ఇలా మీట ||౨|| అబలవలె అదిరిపడి లబోదిబో అంటాడంట ఓ బావా! లక్ష్మణకుమారుడు: మరదలా! మాయాశశి: బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు వలపులలోనా జలకమూలాడ బావను తిప్పేరు బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు వలపులలోనా జలకములాడ బావను తిప్పేరు బావాబావా పన్నీరు బావకు మరదలు బంగారు వలపులలోన జలకములాడ బావను ముంచేరు
0 comments:
Post a Comment