Tuesday, July 14, 2020

Pandava Vanavasam » Annadammulalona      పాండవ వనవాసం » అన్నదమ్ములలోన

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Annadammulalona / అన్నదమ్ములలోన
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Others
annadammulalOna ati priyatamuni
nakuluni  dharmanaMdanuDu  kOlpOye...
asamAna  SUruDu amara  sanniBuDu
pArdhuDu kururAju  baMdayaipOye
amita bAhubaluMDu  aparAjituMDu
BImasEnuDu kUDa vijituDai pOye
dharmAvatAruDau  dharmasUnuMDe
tannoDDipaNamugA  tAnODipOye ... ODipOye
అన్నదమ్ములలోన అతి ప్రియతముని
నకులుని  ధర్మనందనుడు  కోల్పోయె...
అసమాన  శూరుడు అమర  సన్నిభుడు
పార్ధుడు కురురాజు  బందయైపోయె
అమిత బాహుబలుండు  అపరాజితుండు
భీమసేనుడు కూడ విజితుడై పోయె
ధర్మావతారుడౌ  ధర్మసూనుండె
తన్నొడ్డిపణముగా  తానోడిపోయె ... ఓడిపోయె

0 comments:

Post a Comment