Tuesday, July 14, 2020

Pandava Vanavasam » Anjaneyaa-Mahanubhavaa      పాండవ వనవాసం » ఆంజనేయా-మహానుభావా

July 14, 2020 Posted by Publisher , No comments

Song » Anjaneyaa-Mahanubhavaa / ఆంజనేయా-మహానుభావా
Song Details:Actor : NTR / ఎన్ టీ ఆర్  ,Actress : Savithri / సావిత్రి ,Music Director : Ghantasala / ఘంటసాల ,Lyrics Writer : Samudrala Senior / సముద్రాల సీనియర్ ,Singer : Ghantasala / ఘంటసాల  ,Song Category : Poems etc
AMjanEyA-mahAnuBAvA..
SlO||  manOjaM mAruta  tulyavEgaM
jitEMdriyaM  buddimatAM variShThaM
vAtAtmajaM  vAnara yUdha muKyaM
SrIrAmadUtaM SirasAnamAmi||



................




SlO|| BajE ramya raMBAvanI  nityavAsaM
BajE bAla BAnu praBA cAruBAsaM...
BalE caMdrikA kuMda maMdAra hasaM
BajE saMtataM rAma BupAla dAsaM||
daMDakamu: 
jaya! jaya! mahAsatvabAhA! mahA vajradEhA!
parIBUta  sUryA! kRutAmartya  kArya!
mahAvIra,haMvIra, hEmAdri dhIrA!
dharAjAta,SrIrAma, saumitri saMvEShTitAtmA, mahAtmA!
namO vAyuputrA! namO saccaritrA!
namO jAnakI prANadAtA! BaviShyadvidhAtA!
hAnumaMtA! kAruNya vaMtA! praSAMtA!
namastE! namastE!  namastE!  nama:||



SlO|| SrIrAmacaMdraM SritapArijAtaM
salakShmaNaM BUmi sutA samEtaM 
lOkABirAmaM  raGuvaMSa sOmaM
rAjAdhirAjaM SirasA namAmi||
ఆంజనేయా-మహానుభావా..
శ్లో||  మనోజం మారుత  తుల్యవేగం
జితేంద్రియం  బుద్దిమతాం వరిష్ఠం
వాతాత్మజం  వానర యూధ ముఖ్యం
శ్రీరామదూతం శిరసానమామి||



...................




శ్లో|| భజే రమ్య రంభావనీ  నిత్యవాసం
భజే బాల భాను ప్రభా చారుభాసం...
భలే చంద్రికా కుంద మందార హసం
భజే సంతతం రామ భుపాల దాసం||
దండకము: 
జయ! జయ! మహాసత్వబాహా! మహా వజ్రదేహా!
పరీభూత  సూర్యా! కృతామర్త్య  కార్య!
మహావీర,హంవీర, హేమాద్రి ధీరా!
ధరాజాత,శ్రీరామ, సౌమిత్రి సంవేష్టితాత్మా, మహాత్మా!
నమో వాయుపుత్రా! నమో సచ్చరిత్రా!
నమో జానకీ ప్రాణదాతా! భవిష్యద్విధాతా!
హానుమంతా! కారుణ్య వంతా! ప్రశాంతా!
నమస్తే! నమస్తే!  నమస్తే!  నమ:||



శ్లో|| శ్రీరామచంద్రం శ్రితపారిజాతం
సలక్ష్మణం భూమి సుతా సమేతం 
లోకాభిరామం  రఘువంశ సోమం
రాజాధిరాజం శిరసా నమామి||

0 comments:

Post a Comment