Friday, July 10, 2020

Pandanti Kapuram » Idigo Devudu chesina Bomma      పండంటి కాపురం » ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

July 10, 2020 Posted by Publisher , No comments

Song » Idigo Devudu chesina Bomma / ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
Song Details:Actor : SP Balasubrahmanyam / ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  ,Actress : Yet to be known / ఇంకా తెలియవలసి వుంది ,Music Director : S.P. Kodandapani / ఎస్.పి. కోదండపాణి  ,Lyrics Writer : Gopi ( Mailavarapu) / గోపి(మైలవరపు)  ,Singer : P.Suseela / పి. సుశీల  ,Song Category : Phylosophical Songs
idigO dEvuDu cEsina bomma
idi nilicEdEmO mUDu rOjulu
baMdhAlEmO padivElu 



caraNaM : 1



nadilO nAva I bratuku...
daivaM naDupunu tana basaku...
anubaMdhAlu AnaMdAlu
tappavulErA kaDavaraku
tappavulErA kaDavaraku...



caraNaM : 2



rAgaM dvEShaM raMgulurA
BOgaM BAgyaM taLukErA 
kunikE dIpaM toNikE prANaM
nilicEkAlaM teliyadurA
nilicEkAlaM teliyadurA...
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ
ఇది నిలిచేదేమో మూడు రోజులు
బంధాలేమో పదివేలు 



చరణం : 1



నదిలో నావ ఈ బ్రతుకు...
దైవం నడుపును తన బసకు...
అనుబంధాలు ఆనందాలు
తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు...



చరణం : 2



రాగం ద్వేషం రంగులురా
భోగం భాగ్యం తళుకేరా 
కునికే దీపం తొణికే ప్రాణం
నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా...

0 comments:

Post a Comment